author image

Vijaya Nimma

type-1 diabetes: కొన్ని ఆహారాల వల్ల టైప్‌-1 డయాబెటిస్‌ రాదా?
ByVijaya Nimma

శరీరంలోపల అనారోగ్యం లేదా బలహీనమైన రోగనిరోధక వ్యవస్థ వల్ల సంభవించవచ్చు. కొన్ని ఆహార పదార్థాలను దూరం పెట్టడం, పోషకాహారాలు తీసుకోవడంతో పాటు వ్యాయామం ద్వారా కంట్రోల్‌లో ఉంచుకోవచ్చు. Latest News In Telugu | లైఫ్ స్టైల్

బ్రేక్‌ ఫాస్ట్‌లో ప్రతిరోజు పల్లీ చట్నీ తింటే?
ByVijaya Nimma

దోశ, ఇడ్లీ వంటి టిఫిన్‌లో వేరుసెనగ వల్ల కొందరికి అనారోగ్య సమస్యలు. పప్పుల పట్ల అలర్జీ ఉన్నవారు తినకూడదు. దురద, దద్దుర్లు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది. కడుపులో మంట, నొప్పి, ఉబ్బరం సమస్యలు. పల్లీలు జీర్ణం కావడానికి ఎక్కువ సమయం. వెబ్ స్టోరీస్

బొద్దింక పాలల్లో అంత మ్యాటర్‌ ఉందా..?
ByVijaya Nimma

బొద్దింకలు పాలు ఆరోగ్యకరమైన కొవ్వులు.. బొద్దింక పాలు తీసుకుంటే 232 కేలరీల శక్తి..బొద్దింక పాలలో ఉంటే కేలరీతో అధిక బరువు.. బొద్దింకల ప్రేగులలో పాలు లాంటి పదార్థం ఉత్పత్తి.. 100 గ్రాముల పాలకి వేయి ఆడ బొద్దింకలను చంపాలి. వెబ్ స్టోరీస్

Banana Peel Benefits: అరటి తొక్కలు తింటే బోలేడు ఆరోగ్య ప్రయోజనాలు.. ఇంతకు ఇందులో ఏముందంటే!
ByVijaya Nimma

సేంద్రీయ అరటి తొక్కలను తక్కువగా వాడాలి. ఉపయోగించే ముందు బాగా కడగాలని నిపుణులు అంటున్నారు. అరటి పండ్లు అనేక రకాల......... Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

Heart Disease: గుండె జబ్బు ఉన్నవారు ఇలా పడుకుంటే చాలా ప్రమాదం.. డాక్టర్లు ఏం చెబుతున్నారంటే!
ByVijaya Nimma

ఒకవైపు నిద్రపోవడం వల్ల గుండె విద్యుత్ కార్యకలాపాలలో మార్పులు వస్తాయి. ఎడమ వైపు పడుకోవడం వల్ల గుండెలో కొన్ని ముఖ్యమైన మార్పులు సంభవిస్తాయని పరిశోధనలో తేలింది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

mouth Bitter: నోరు ఎందుకు చేదుగా మారుతుంది?
ByVijaya Nimma

నోరుచేదుగా ఉంటే దానిని విస్మరించ వద్దు. అది తీవ్రమైన ఆరోగ్య సమస్యలతోపాటు నోటిలో బ్యాక్టీరియా పెరిగి దుర్వాసనకు కారణమవుతుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

Black Salt: నీటిలో నల్ల ఉప్పు కలిపి తాగితే జరిగే అద్భుతాలు ఇవే
ByVijaya Nimma

నల్ల ఉప్పును నీటిలో కలిపి తాగడం వల్ల మలబద్ధకం, అజీర్ణం తగ్గటంతోపాటు కండరాల తిమ్మిరి, కడుపు, పేగు ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఇవి చర్మ సౌందర్యాన్ని మెరుగుపరుస్తుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

అమ్మాయిల కాలి వేళ్లను బట్టి ఎలాంటి వారో తెలుసుకోవచ్చా?
ByVijaya Nimma

బొటన వేలు పొడవుగా ఉంటే అత్తింట్లో కలిసి వస్తుంది. ప్రతి విషయంలో ఈ అమ్మాయిలు జాగ్రత్తగా ఉంటారు. బొటనవేలు పొట్టిగా ఉంటే అమ్మాయి ఎలాంటి పనులైనా చేస్తుంది. కాలి రెండు, మూడో వేలు సమానంగా ఉంటే గెలుపు వారిదే. కాలి రెండో వేలు పొట్టిగా ఉంటే కొత్త వాళ్లతో కలిసి పోతారు. వెబ్ స్టోరీస్

Kiss Vs Virus: భాగస్వామిని ముద్దుపెట్టుకున్నా వ్యాధులు తప్పవా?
ByVijaya Nimma

ఈ వైరస్ వ్యక్తి నుంచి మరొక వ్యక్తికి త్వరగా వ్యాపిస్తుంది. ఈ వైరస్ వల్ల నోటి చుట్టూ ఎర్రటి బొబ్బలు వచ్చి తీవ్రమైన దురదను కలిగిస్తాయి. చివరికి రక్తస్రావం అవుతుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

TG News: బిర్యానీ పంచాయితీ.. కస్టమర్లపై హోటల్‌ యాజమాన్యం దాడి
ByVijaya Nimma

మీర్‌పేట్‌లోని హస్తీనాపురంలోనది దావత్‌ హోటల్‌లో బిర్యానీ బాగోలేదని చెప్పిన కస్టమర్‌పై విచక్షణారహితంగా కొట్టారు. హోటల్‌ సీజ్‌ చేసి సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని కస్టమర్లు డిమాండ్‌ చేస్తున్నారు. Short News | Latest News In Telugu | హైదరాబాద్ | తెలంగాణ | క్రైం

Advertisment
తాజా కథనాలు