బ్రేక్‌ ఫాస్ట్‌లో ప్రతిరోజు పల్లీ చట్నీ తింటే?

దోశ, ఇడ్లీ వంటి టిఫిన్‌లో పల్లీ చట్నీ తింటాం

వేరుసెనగ వల్ల కొందరికి అనారోగ్య సమస్యలు

పప్పుల పట్ల అలర్జీ ఉన్నవారు తినకూడదు

దురద, దద్దుర్లు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది

కడుపులో మంట, నొప్పి, ఉబ్బరం సమస్యలు

పల్లీలు జీర్ణం కావడానికి ఎక్కువ సమయం

పేగు పూత, మలబద్ధకం సమస్యలు ఎక్కువ అవుతాయి

Image Credits: Envato