షూలను వాషింగ్ మెషీన్‌లో వేయవచ్చా?

లెదర్, రబ్బర్, వినైల్ షూలను చేత్తోనే శుభ్రం చేయాలి

కాన్వాస్, నైలాన్, కాటన్, పాలిస్టర్ షూలు మెషీన్లో వేయొచ్చు

మట్టిని, దుమ్మును టూత్ బ్రష్‌తో తొలగించాలి

వాషింగ్‌ మెషీన్‌లో షూలను ఇతర క్లాత్‌లో చుట్టి వేయాలి

రంగులు వేరువేరుగా ఉన్న షూలను కలిపి ఉతకకూడదు

షూల లోపల పేపర్ టవల్స్ వేసి ఎండలో ఉంచాలి

షూలు అన్ని కూడా మెషీన్లో వేయడానికి కుదరదు

Image Credits: Envato