ఉడికించిన నారింజ చిలగడదుంపను తొక్కతో కలిపి తింటే రోజువారీ అవసరం కంటే రెండు రెట్లు ఎక్కువ బీటా కెరోటిన్ లభిస్తుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

Vijaya Nimma
మార్కెట్లో స్టీల్, గాజు, అన్‌బ్రేకబుల్, రాగి పాత్రలతో పాటు సిలికాన్ వంట సామాగ్రికి చాలా డిమాండ్ ఉంది. సిలికాన్ వంట సామాగ్రిని మృదువైన స్పాంజితో సున్నితంగా స్క్రబ్ చేసి గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఆ తర్వాత కాసేపు ఆరబెట్టాలి. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
ఉదయం ఖాళీ కడుపుతో ఇలా బాదంపప్పులను తినడం వల్ల అనేక సమస్యలు నయం అవుతాయి. బాదం గుండె జబ్బుల నుంచి ఉపశమనం ఇస్తుంది. లైఫ్ స్టైల్ | Latest News In Telugu | Short News
కొత్తిమీర ఆకులు చాలా శక్తి వంతమైనవి. కొత్తిమీర ఆకులను రాత్రంతా నీటిలో నానబెట్టి ఈ నీరు తీసుకుంటే ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
ఆమ్లా టీని క్రమం తప్పకుండా తాగడం వల్ల శరీరంలో ఇన్ఫెక్షన్లు, జలుబు, ఫ్లూతో పోరాడటానికి సహాయపడుతుందని వైద్యులు చెబుతున్నారు. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
నాలుకపై వివిధ రకాల క్యాన్సర్లు రావచ్చు. క్యాన్సర్ గొంతులో ఉంటే దీనిని ఓరోఫారింజియల్ నాలుక క్యాన్సర్ అంటారు. దీని లక్షణాలు కొంచెం ఆలస్యంగా కనిపిస్తాయి. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
హనుమకొండ జిల్లాలో క్రేన్ వెనుక నుంచి ఢీకొట్టడంతో సైకిల్‌పై వెళ్తున్న తండ్రి, కుమారుడు మృతి చెందారు. మృతులు ఎల్కతుర్తి మండలం కోతులనడుమ గ్రామానికి చెందిన తంగెడ రాజేశ్వరావు, సాగర్‌రావుగా గుర్తించారు. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్ వరంగల్ | క్రైం
నల్గొండ జిల్లా చిట్యాల మండలం పెద్దకాపర్తి శివారులో బస్సు, కంటైనర్, రెండు కార్లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు. Short News | Latest News In Telugu | నల్గొండ | తెలంగాణ | క్రైం
ముల్లంగిలో విటమిన్లు ఎ, బి, సి, ప్రోటీన్, ఐరన్, కాల్షియం.. ముల్లంగి జీర్ణక్రియకు చాలా మంచిది. ముల్లంగితో పాటు కొన్ని ఆహారపదార్థాలు తీసుకోవద్దు. ముల్లంగి తిన్న తర్వాత, ముందు టీ తాగడం ఆరోగ్యానికి మంచిది కాదు. వెబ్ స్టోరీస్
గుండెపోటు కొన్ని లక్షణాలు స్పష్టంగా కనిపిస్తాయి. గుండెపోటు అత్యంత సాధారణ లక్షణం ఛాతీ నొప్పి లేదా అసౌకర్యం. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
Advertisment
తాజా కథనాలు