Blankets: దుప్పట్లు వాసన వస్తున్నాయా.. ఇలా చేస్తే సువాసన వెదజల్లుతాయి

దుప్పటి నుంచి దుర్వాసన వస్తుంటే కొబ్బరి నూనె చాలా ఉపయోగకరంగా ఉంటుంది. దుప్పటి నుంచి వచ్చే దుర్వాసనను తొలగించడంలో బేకింగ్ సోడా చాలా ప్రభావ వంతంగా ఉంటుంది. దుప్పటి తడిగా వాసన వస్తే వారానికి రెండు లేదా మూడు సార్లు ఎండలో ఆరబెట్టండి.

New Update
Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు