author image

Vijaya Nimma

Dinner: వేసవిలో రాత్రి భోజనంలో ఈ కూరగాయలు తింటే ఆరోగ్యంగా ఉంటారు
ByVijaya Nimma

వేసవి కాలం విరేచనాలు, మలబద్ధకం, గ్యాస్, వాంతులు, వికారం, ఆమ్లత్వం వంటి వ్యాధుల బారినపడతారు. దోసకాయ, మునగ, కాకరకాయ, పొట్లకాయ, సొరకాయ, వాటిలో నీరు, శరీరానికి మేలు చేసే పోషకాలు పుష్కలంగా ఉంటాయి. Latest News In Telugu | లైఫ్ స్టైల్

AP Crime: తాడేపల్లిగూడెంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు స్పాట్ డెడ్!
ByVijaya Nimma

పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం కుంచనపల్లి జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురు ప్రయాణికులు మృతి చెందారు. Short News | Latest News In Telugu | పశ్చిమ గోదావరి | ఆంధ్రప్రదేశ్ | క్రైం

Youth: 40 ఏళ్ల తర్వాత కూడా యంగ్‌గా కనిపించాలంటే ఇలా చేయండి
ByVijaya Nimma

40 ఏళ్లలో ఆరోగ్యంగా ఉండాలనుకుంటే ఆహారాన్ని మార్చుకోవాలి. టమోటా, స్ట్రాబెర్రీలు, బ్లాక్‌బెర్రీలు, బ్లూబెర్రీలతో సహా బెర్రీలను తింటే చర్మాన్ని మెరుగుపరుపడుతుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

Smoothie: ఈ మూడు స్మూతీలతో నెల రోజుల్లో బరువు తగ్గొచ్చు
ByVijaya Nimma

స్మూతీలు క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల బరువు నెలలోనే తగ్గుతారు. మెజెంటా, పాలకూర, ఆరెంజ్ స్మూతీలు జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

Sugar And BP: షుగర్‌, బీపీని కంట్రోల్‌ చేసే ఐదు అద్భుతమైన ఆహారాలు
ByVijaya Nimma

అధిక రక్తపోటును అదుపులో ఉంచుకోవడం గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుంది. బాదం పప్పులో మెగ్నీషియం లభిస్తుంది. ఇది రక్తపోటు నియంత్రణలో ఉంచి గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదం తగ్గుతుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

Holi festival 2025: హోలీ పండుగపై గందరగోళం.. అసలు తేదీ ఎప్పుడు?
ByVijaya Nimma

హిందూ క్యాలెండర్ ప్రకారం హోలీ పండుగను పౌర్ణమి మరుసటి రోజు అంటే చైత్ర కృష్ణ ప్రతిపాద తిథి నాడు జరుపుకుంటారు. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

Holi festival 2025: హోలీకి ముందు, తర్వాత ఈ జాగ్రత్తలు తీసుకోండి
ByVijaya Nimma

హోలీ ఆడుతున్నప్పుడు శరీరం, చేతులు, కాళ్లను కప్పి ఉంచే దుస్తులు ధరించకపోతే రంగు చర్మంలోని మరిన్ని భాగాలపైకి వెళ్లి చర్మ సమస్యలను కలిగిస్తుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

Breakfast: ఈ రోజు నుంచి అల్పాహారంలో ఇవి ట్రై చేయండి.. బరువు ఇట్టే తగ్గిపోతారు
ByVijaya Nimma

అల్పాహారంలో తీసుకుంటే రోజంతా శక్తివంతంగా ఉండొచ్చు. అల్పాహారంలో అరటిపండు, ఓట్స్, డ్రై ఫ్రూట్స్, వాల్‌నట్స్, గ్రీన్ టీ, ఆపిల్ వంటి తీసుకుంటే బరువు తగ్గడంలో ప్రయోజనకరంగా ఉంటాయి. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

Stomach Ache: కడుపు నొప్పా.. డాక్టర్‌ దగ్గరికి పరుగెత్తాల్సిన అవసరం లేదు.. ఇవి తినండి
ByVijaya Nimma

చెడు ఆహారం కారణంగా మలబద్ధకం, ఉబ్బరం, కడుపులో ఆమ్లత్వం వంటి సమస్యలతో బాధపడవచ్చు. కడుపులో మంటగా అనిపించే పరిస్థితి కూడా తలెత్తవచ్చు. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

Amla: ఒక్కటి తిన్నారంటే వందేళ్లు వచ్చినా వృద్ధులు అవ్వరు..అర్థమౌతుందా?
ByVijaya Nimma

చర్మంపై ముడతలు, మచ్చలు, పొడిబారడం వంటి సమస్యలు ఉంటే ఆహారంలో ఉసిరిని చేర్చుకోవచ్చు. చర్మ కణాలకు నష్టం జరగకుండా నిరోధిస్తుంది. దీంతో వృద్ధాప్య ప్రక్రియను నెమ్మదిస్తుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

Advertisment
తాజా కథనాలు