/rtv/media/media_files/2025/03/14/arjunafruit4-473901.jpeg)
నేటి కాలంలో గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదం చాలా పెరిగింది. గతంలో వృద్ధులు మాత్రమే ఈ వ్యాధులతో బాధపడేవారు. నేడు యువకులు కూడా ఇబ్బంది పడుతున్నారు.
/rtv/media/media_files/2025/03/14/arjunfruit1-210194.jpeg)
మందులతో పాటు గుండె సంబంధిత వ్యాధులకు సహాయపడే కొన్ని గృహ నివారణలు ఉన్నాయి. కొన్ని ఆహారాలు తీసుకోవడం వల్ల గుండెను పదిలంగా ఉంచుకోవచ్చు.
/rtv/media/media_files/2025/03/14/arjunafruit3-738810.jpeg)
అర్జున బెరడు అనేది గుండెకు చాలా ప్రయోజనాలను అందిస్తుంది. ముఖ్యంగా కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. అంతేకాకుండా రక్తపోటును తగ్గించి, గుండె పంపింగ్ శక్తిని కూడా పెంచుతుంది.
/rtv/media/media_files/2025/03/14/arjunafruit5-678887.jpeg)
అర్జున బెరడు పొడి చర్మం, దగ్గు, కఫం తగ్గిస్తుంది. అర్జున బెరడు చాలా చౌకగా ఉంటుంది. ఏ కిరాణా దుకాణంలోనైనా దొరుకుతుంది.
/rtv/media/media_files/2025/03/14/arjunafruit6-896223.jpeg)
అర్జున బెరడు చిన్న ముక్కలుగా కోసి దానిని 100 గ్రాముల నీటిలో వేసి ఉదయం ఆ నీటిని తాగి బెరడును పారవేయండి. అర్జున బెరడు పొడి, అల్లం, తులసిని నీటిలో మరగబెట్టాలి. ఆ నీటిని తాగాలి.
/rtv/media/media_files/2025/03/14/arjunfruit2-161902.jpeg)
అర్జున బెరడుతో టీ కూడా తయారు చేసుకోవచ్చు. అర్జున బెరడుతో తయారు చేసిన టాబ్లెట్లు కూడా మార్కెట్లోకి దొరుకుతున్నాయి. కావాలంటే వాటిని వాడవచ్చు. అలాగే అర్జున బెరడు పొడిని తేనెతో కలిపి కూడా తీసుకోవచ్చు.
/rtv/media/media_files/2025/03/14/arjunafruit8-490283.jpeg)
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.