చుండ్రును వదిలించుకోవడానికి ఖరీదైన హెయిర్ షాంపూలు, సీరమ్‌లు, నూనెలు అందుబాటులో ఉన్నాయి. కానీ వాటిలో ఉండే రసాయనాలు జుట్టు, తలకు హాని కలిగిస్తాయి. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

Vijaya Nimma
తెల్లటి పటిక వాడటం వల్ల చర్మపు రంగు సమానంగా మారుతుంది. పటికలోని క్రిమినాశక, బ్లీచింగ్ లక్షణాలు మొటిమల బాక్టీరియాను చంపి మచ్చలను తేలిక పరుస్తుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
మార్కెట్లో పచ్చ, నల్ల ద్రాక్షను చూసి ఉంటారు. ఈ రెండు ద్రాక్షలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. పచ్చద్రాక్షలో కాటెచిన్ అనే సమ్మేళనం గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
జామపండులో కేలరీలు, ఫైబర్ బరువు తగ్గడానికి సహాయపడుతుంది. అవి చర్మాన్ని టోన్ చేయడంలో, దాని ఆకృతిని మెరుగుపరచి, చర్మాన్ని బిగుతుగా ఉంచుతుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలం శాంతినగర్ హైవేపై నీళ్ల ట్యాంకర్ లారీని ఇనోవా కారు ఢీ కొట్టినది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే చనిపోగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. క్రైం | Short News | Latest News In Telugu | నల్గొండ | తెలంగాణ
పిస్తా పప్పుగింజలు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. పిస్తాపప్పులని ఇంటి అలంకరణ, తోటపని, ఆభరణాల తయారీకి కూడా ఉపయోగించవచ్చు. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
బరువు తగ్గడానికి సాధారణంగా ఉపయోగించే చియా గింజలు జుట్టుకు ప్రయోజనకరంగా ఉంటాయి. ఇవి జుట్టును బలోపేతం చేయడంలో, జుట్టు రాలడాన్ని నివారించడంలో సహాయపడతాయి. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
రాజమండ్రిలో పాస్టర్ ప్రవీణ్ కొంతమూరు హైవేపై అనుమానస్పదంగా మృతి చెందారు. పాస్టర్‌కు ప్రాణహాని ఉందని నెల క్రితమే చెప్పినట్లు సమాచారం. క్రైం | Short News | Latest News In Telugu | తూర్పు గోదావరి | ఆంధ్రప్రదేశ్
రాత్రి పడుకునే ముందు ముఖాన్ని నూనెతో మసాజ్ చేస్తే చర్మం ఆరోగ్యంగా, ప్రకాశవంతంగా, మృదువుగా ఉంటుంది. ఇది చర్మాన్ని ఆరోగ్యంగా, మెరిసేలా చేస్తుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
హైదరాబాద్ ఐడిపిఎల్ చౌరస్తా దగ్గర ఓ యువతిని ఫార్చునర్ కారు ఢీ కొట్టింది. అనంతరం కారు డ్రైవర్ ఆపకుండా వెళ్లిపోయారు. ఈ ప్రమాదంలో యువతికి తీవ్ర గాయాలయ్యాయి. క్రైం | Short News | Latest News In Telugu | హైదరాబాద్ | తెలంగాణ
Advertisment
తాజా కథనాలు