వేసవిలో మామిడి పండ్లు ఎక్కువగా లభిస్తాయి. పచ్చి మామిడిలో విటమిన్ ఎ, సి, ఇ అధికం. ఫైబర్, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, ఫాస్పరస్ ఉంటాయి. రోగనిరోధక శక్తి బలహీనంగా ఉంటే ఖచ్చితంగా తినాలి. మలబద్ధకం, నొప్పి, కడుపులో మంట పోతాయి. వెబ్ స్టోరీస్

Vijaya Nimma
శరీరం విపరీతంగా చెమట సమస్య నివారించాలంటే రోజంతా 7-8 గ్లాసుల నీరు తాగాలి. ఆహారంలో కొబ్బరి నీళ్లు, మజ్జిగ వంటివి చేర్చుకోవాలి. లైఫ్ స్టైల్
ముఖంపై ఉన్న మచ్చలు పోవాలంటే ముల్తానీ మట్టి, టమోటా రసాన్ని పుదీనా రసం కలిపిన పేస్ట్‌ను మొటిమలు, వాటి గుర్తులపై రాయండి. ఇది మొటిమలను తొలగించడమే కాకుండా టానింగ్‌ను తగ్గిస్తుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
లక్నో రీహబిలిటేషన్ సెంటర్‌లో ఫుడ్ పాయిజన్ జరిగింది. పుడ్ పాయిజన్‌తో నలుగురు చిన్నారులు మృతి చెందగా.. మరో 20 మందికి తీవ్ర అస్వస్థతకు గురైయ్యారు. అస్వస్థతకు గురైన చిన్నారులకు ఆస్పత్రికిలో చికిత్స అందిస్తున్నారు క్రైం | Short News | Latest News In Telugu | నేషనల్
వేసవిలో చెమట కారణంగా టానింగ్ సమస్యలు. సూర్యకాంతి వల్ల మన చర్మం ఎక్కువగా దెబ్బతింటుంది. స్కిన్ టానింగ్ వల్ల కూడా హైపర్పిగ్మెంటేషన్ సమస్య. టానింగ్ నివారించడానికి ఎక్కువగా ఎండలో తిరగవద్దు. వేసవిలో బయటకు వెళితే లేత రంగు దుస్తులు ధరించండి. వెబ్ స్టోరీస్
శరీరానికి తగినంత నిద్ర రాకపోవడానికి ఆహారంలో అరటిపండు, బీన్స్, బాదం, గుమ్మడికాయ గింజలు, మెగ్నీషియం అధికంగా ఉండే ఆహారాన్ని ఆహారంలో చేర్చుకోవడం వల్ల బాగా నిద్రపోతారు. లైఫ్ స్టైల్
ఫైబర్ ఆరోగ్యానికి ఎంతో ముఖ్యమైనది. ఫైబర్ అనేది మొక్కల నుంచి వచ్చే సంక్లిష్ట కార్బోహైడ్రేట్, తృణధాన్యాలు, పండ్లు, కూరగాయలలో లభిస్తుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
జుట్టు పెరుగుదలను పెంచడానికి, జుట్టును బలోపేతం చేయడానికి రోజ్‌మేరీ నీటిని ఉపయోగించే ట్రెండ్ చాలా పెరిగింది. రోజ్‌మేరీ నీరు తలలో రక్త ప్రసరణ సరిగ్గా ఉన్నప్పుడు జుట్టు మూలాలు బలంగా మారతాయి. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
జాగింగ్ చేయడం వల్ల శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. జాగింగ్ వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. బరువు నిర్వహణ, మానసిక ఆరోగ్యానికి జాగింగ్ మంచిది. కొంత మందికి జాగింగ్ వల్ల సమస్యలు వస్తాయి. అధిక రక్తపోటు, గుండె రోగులు జాగింగ్ చేయవద్దు. వెబ్ స్టోరీస్
వేసవిలో దోసకాయ రసం తాగడం వల్ల శరీరం చల్లబడుతుంది. ఇది వడదెబ్బ, అధిక రక్తపోటు, చక్కెర, కొలెస్ట్రాల్ స్థాయిలను అదుపులో ఉంచి హృదయాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. లైఫ్ స్టైల్
Advertisment
తాజా కథనాలు