Excessive Sweating: విపరీతంగా చెమటలు పడుతున్నాయా..ఈ వ్యాధికి సంకేతం కావొచ్చు

ఎటువంటి కారణం లేకుండా విపరీతంగా చెమట పడుతుంటే హైపర్ హైడ్రోసిస్ అనే తీవ్రమైన వ్యాధికి సంకేతం కావచ్చు. ఈ వ్యాధిలో శరీరం విపరీతంగా చెమట సమస్య నివారించాలంటే రోజంతా 7-8 గ్లాసుల నీరు తాగాలి. ఆహారంలో కొబ్బరి నీళ్లు, మజ్జిగ వంటివి చేర్చుకోవాలి.

New Update
Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు