Yellow Cucumber: వేసవిలో గుండెపోటు రాకుండా ఉండటానికి ఈ రసం తాగండి

వేసవిలో దోసకాయ రసం తాగడం వల్ల శరీరం చల్లబడుతుంది. ఇది వడదెబ్బ, అధిక రక్తపోటు, చక్కెర, కొలెస్ట్రాల్ స్థాయిలను అదుపులో ఉంచి హృదయాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. బరువు కూడా త్వరగా తగ్గుతుంది. బెల్లీ ఫ్యాట్ కూడా కరిగిపోతుంది.

New Update
Advertisment
తాజా కథనాలు