పచ్చి మామిడి ప్రయోజనాలు తెలుసా?

వేసవిలో మామిడి పండ్లు ఎక్కువగా లభిస్తాయి

పచ్చి మామిడిలో విటమిన్ ఎ, సి, ఇ అధికం

ఫైబర్, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, ఫాస్పరస్ ఉంటాయి

రోగనిరోధక శక్తి బలహీనంగా ఉంటే ఖచ్చితంగా తినాలి

మలబద్ధకం, నొప్పి, కడుపులో మంట పోతాయి

వడదెబ్బ నుంచి కూడా పచ్చి మామిడితో ఉపశమనం

పచ్చి మామిడి తింటే కాలేయం ఆరోగ్యంగా ఉంటుంది

Image Credits: Envato