శ్రీ రామనాథస్వామి ఆలయం, భద్రాచలం శ్రీ సీతారామాలయం, శ్రీ కాలారామ్, కొడియాల రామక్షేత్రం, శ్రీ సీతారామాచంద్ర స్వామి ఆలయాలను దర్శించటం భక్తుడికి జీవితసాఫల్యంగా భావిస్తారు. లైఫ్ స్టైల్

Vijaya Nimma
శ్రీరామ రక్షను పఠించడంతోపాటూ ఎరుపు, పసుపు దారం తీసుకుని రామ రక్ష చెప్పాలి. దారంలో ముందు ఒక ముడిని వేయాలి. ఇలా రామ రక్షను 11 సార్లు చెబుతూ.. దారంపై 11 ముడులను వేయాలి. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
హైదరాబాద్‌లో దారుణం చోటు చేసుకుంది. గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలో చోరీ చేసిన బైక్ విషయంలో జరిగిన గొడవ ఓ వ్యక్తి హత్యకు దారి తీసింది. క్రైం | Short News | Latest News In Telugu | హైదరాబాద్ | తెలంగాణ
వాతావరణంలో మార్పులతో దగ్గు, జలుబు. గొంతు సంబంధిత లక్షణాలతో క్యాన్సర్ ముప్పు. చాలా కాలంగా నొప్పి ఉంటే అది గొంతు క్యాన్సర్ లక్షణం. కస్మాత్తుగా గొంతు మారితే క్యాన్సర్ వచ్చే అవకాశం. ఆహారాన్ని మింగడంలో ఇబ్బంది పడుతుంటే సమస్య. వెబ్ స్టోరీస్
కాకరకాయ రసం తీసుకుని టీస్పూన్ కొబ్బరి నూనెతో కలపాలి. ఈ మిశ్రమాన్ని జుట్టుకు అప్లై చేసి పది నిమిషాలు మసాజ్ చేయాలి. అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో స్నానం చేయాలి. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
వేసవిలో కీరదోస తింటే శరీరం హైడ్రేట్‌గా ఉంటుంది. ఇందులో విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు అధికం. చర్మానికి, కళ్లకు కూడా ఎంతో మేలు చేస్తుంది. వాపు ఉంటే రాత్రి కీరదోస కళ్లపై ఉంచుకోవాలి. కళ్ల కింద నల్లటి వలయాలు తగ్గిపోతాయి. వెబ్ స్టోరీస్
50 ఏళ్ల వయస్సు ఉంటే మధ్యాహ్నం భోజనం తర్వాత 140 mg/dL, రాత్రి భోజనం తర్వాత రక్తంలో చక్కెర స్థాయి 150 mg/dL అయితే సాధారణమైనది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
ముల్తానీ మిట్టితో పోలిస్తే శనగ పిండి సహజంగానే చర్మాన్ని మెరిసేలా చేస్తుంది. ముల్తానీ మిట్టిని పూయడం వల్ల చర్మానికి పోషణ లభిస్తుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
పెరుగులో బైఫిడో బాక్టీరియం ఉంటుంది. పెరుగు తినే వ్యక్తులకు ప్రాక్సిమల్ కొలొరెక్టల్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం తక్కువగా ఉంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
శ్రీరామ నవమి రోజున శ్రీరాముని మంత్రాలను జపించడం శుభప్రదంగా పరిగణించబడుతుంది. శ్రీ రామ్.. జై రామ్.. జై జై రామ్ అనే మంత్రాన్ని జపించవచ్చు. పేదలకు ఆహారం, బట్టలు, డబ్బు దానం చేయవచ్చు. short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
Advertisment
తాజా కథనాలు