author image

Vijaya Nimma

Sri Rama Navami 2025: శ్రీరామ నవమి ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఇదే
ByVijaya Nimma

శ్రీరాముడు ఈ రోజు మధ్యాహ్నం పుష్య నక్షత్రంలో, కర్కాటక లగ్నంలో అయోధ్యలో జన్మించాడని నమ్ముతారు. రామ నవమి అనేది శ్రీరాముని జననాన్ని పురస్కరించుకుని జరుపుకునే పండుగ. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

రోజుకు ఎన్నిసార్లు గ్రీన్ టీ తాగాలి?
ByVijaya Nimma

గ్రీన్ టీ తాగడం వల్ల శరీరానికి చాలా మేలు. గ్రీన్ టీ తాగడం వల్ల బరువు తగ్గవచ్చు. గ్రీన్ టీలోని కెఫీన్‌ బరువు తగ్గడానికి, గుండె సంబంధిత వ్యాధులు దరిచేరవు. రోజుకు మూడు కప్పుల కంటే ఎక్కువ తాగకూడదు. ఉదయం, సాయంత్రం గ్రీన్‌ టీ తాగితే ఉత్తమం వెబ్ స్టోరీస్

కొబ్బరి పాలను ముఖానికి ఎందుకు రాసుకుంటారు?
ByVijaya Nimma

కొబ్బరి చర్మానికి చాలా మేలు చేస్తుంది. కొబ్బరి పాలు చర్మాన్ని తేమగా ఉంచుతాయి. కొబ్బరి పాలు ముడతలను కూడా తగ్గిస్తాయి. నల్లటి మచ్చలను తగ్గించే గుణం ఉంటుంది. ముఖానికి రాసుకుంటే కాంతివంతంగా మారుతుంది. కొబ్బరిపాలు సహజ మైక్యురైజర్‌గా పని చేస్తాయి. వెబ్ స్టోరీస్

Ulcers: మధుమేహం ఉన్నవారు అల్సర్లను నిర్లక్ష్యం చేస్తే కాలి వేలికి ప్రమాదం
ByVijaya Nimma

డయాబెటిస్ ఉన్నవారిలో పాదాల అల్సర్‌ వచ్చే ప్రమాదం ఉంది. దీనిని విస్మరిస్తే చికిత్స చేయడం కష్టమవుతుంది. ఇది చీము, క్షయం, గ్యాంగ్రీన్‌కు దారితీస్తుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

Medicines: మందులు లేకుండా సహజంగా బీపీ ఇలా తగ్గించుకోండి
ByVijaya Nimma

బీపీని తగ్గించుకోవడానికి నడక, వ్యాయామం చేయాలి. పొటాషియం అధికంగా ఉండే ఆహారాన్ని, తాజా కూరగాయలు, పండ్లు, ఆకుకూరలు, పాల ఉత్పత్తులు, తృణధాన్యాలు, చిక్కుళ్ళు తీసుకోవాలి. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

Gastric: పప్పు ధాన్యాలు తినడం వల్ల గ్యాస్ట్రిక్ సమస్యలు తప్పవా?
ByVijaya Nimma

చిక్కుళ్ళు, సోయా బీన్స్‌, పప్పులు తింటే చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గాయని, గుండె జబ్బులు, అజీర్ణం, గ్యాస్ట్రిక్ సమస్యలు గణనీయంగా తగ్గాయని పరిశోధనలో తేలింది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

Cancer: వేయించిన ఆహారాలతో క్యాన్సర్‌ ముప్పు
ByVijaya Nimma

బంగాళాదుంపలను సైడ్ డిష్‌, స్నాక్స్‌గా, ప్రాసెస్ చేసిన మాంసాలను తీసుకుంటారు. మాంసాన్ని తక్కువ ఉష్ణోగ్రత వద్ద ఉడికించి తింటే క్యాన్సర్ ప్రమాదాన్ని నివారించవచ్చు. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

Afternoon Nap: మధ్యాహ్నం నిద్రపోయే అలవాటు ఉందా..?
ByVijaya Nimma

మధ్యాహ్నం 20-30 నిమిషాల నిద్ర మెదడును ఉత్తేజ పరుస్తుంది. ఇది జ్ఞాపకశక్తి, దృష్టి, ఆలోచనను, గుండె ఆరోగ్యానికి, మానసిక స్థితి పెరుగుపడుతుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

Mangoes: మధుమేహం ఉంటే మామిడి పండ్లు తినవచ్చా?
ByVijaya Nimma

డయాబెటిస్ ఉన్న కొందరు మామిడి పండ్లు తినడానికి భయపడుతారు. తీపి పండ్లు తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయని నమ్ముతారు. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

Hair Loss: బట్ట తలతో బాధపడేవారికి శుభవార్త చెప్పిన శాస్త్రవేత్తలు
ByVijaya Nimma

జుట్టు కుదుళ్ల, ఎగువ, మధ్య భాగాలలో మూల కణాన్ని పరిశోధకులు గుర్తించారు. ఈ కణాలుక్షీణించినప్పుడు జుట్టు పెరుగుదల ఆగిపోతుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

Advertisment
తాజా కథనాలు