SRI RAMA NAVAMI 2025: భద్రాచలం, అయోధ్యతో పాటు రామయ్య భక్తులు తప్పక చూడాల్సిన ఆలయాలు ఇవే

శ్రీరామ జన్మభూమి మందిరం, అయోధ్య, ఉత్తరప్రదేశ్.. ఇది శ్రీరాముడి జన్మస్థలంగా నమ్ముతారు. శ్రీ రామనాథస్వామి ఆలయం, భద్రాచలం శ్రీ సీతారామాలయం, శ్రీ కాలారామ్, కొడియాల రామక్షేత్రం, శ్రీ సీతారామాచంద్ర స్వామి ఆలయాలను దర్శించటం భక్తుడికి జీవితసాఫల్యంగా భావిస్తారు.

New Update
Advertisment
తాజా కథనాలు