భారతదేశంలో సందర్శించడానికి ఉత్తమమైన గమ్య స్థానాలలో లెహ్-లడఖ్ ఒకటి. ఇక్కడి సహజ సౌందర్యం ఎవరి హృదయాన్నైనా గెలుచుకోగలదు. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

Vijaya Nimma
చైత్ర మాసం ఏపిల్ 12 పౌర్ణమి రోజున హనుమాన్ జయంతి జరుపుకుంటారు. ఈ రోజూ పంచదార దానం, నెయ్యి దీపం, పేదలకు, నిరుపేదలకు అన్నదానం చేస్తే ఆర్థిక పరిస్థితి మెరుగుపడుది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
పావురాలు అనేక ఆనారోగ్య సమస్యలను కలిగిస్తాయి. పావురాలకు ఘాటైన వాసనలు నచ్చవు. స్ప్రే బాటిల్‌లో నీరు, ఉప్పు వేసి పావురాలు వచ్చే ప్రాంతంలో స్ప్రే చేయాలి. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
డయాబెటిస్, రక్తపోటు, గుండె సమస్యలు, క్యాన్సర్ వంటి జీవనశైలి వ్యాధులు సర్వసాధారణం అవుతున్నాయి. 25 ఏళ్లు పైబడిన వారు కనీసం ఒక వారం పాటు ఇంట్లోనే రక్తపోటును పర్యవేక్షించాలి. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
నిరంతర జ్వరం, ఊహించని బరువు తగ్గడం, తలతిరగడం, ఆకలి లేకపోవడం, మింగడంలో ఇబ్బంది, నోరు, దవడ లేదా నాలుకలో పుండ్లను విస్మరించకూడది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
బీపీని కంట్రోల్‌లో ఉంచుకోవడానికి DASH డైట్‌ని ఫాలో అయితే మంచి ఫలితాలు వస్తాయి. DASH డైట్ ఫాలో అయ్యే వారు ఎక్కువ పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు తీసుకోవాలి. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
సబ్జా గింజలను నానబెట్టి తింటే చాలా పోషకాలు. బరువు తగ్గడంలో సబ్జా గింజలు సహాయపడతాయి. సబ్జా గింజలలో ఆల్ఫా-లినోలెనిక్ ఆమ్లం అధికం. శరీరంలో కొవ్వును కరిగించి, జీవక్రియను పెంచుతాయి. సబ్జా గింజలు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తాయి. వెబ్ స్టోరీస్
కాకరకాయను క్రమం తప్పకుండా తీసుకుంటే గుండె సేఫ్. వెల్లుల్లి చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. గుమ్మడికాయ, బీన్స్, పాలకూర, బీట్‌రూట్, క్యారెట్లలోని యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ ఎ పుష్కలం. ఇవి గుండె ఆరోగ్యంగా ఉంటుది. వెబ్ స్టోరీస్
రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌లో బైక్‌ను స్కోడా కారు ఢీకొట్టింది. ప్రమాదంలో బైక్‌పై వెళ్తున్న యువతి స్పందన స్పాట్‌లోనే మృతి చెందింది. సాయి కుమార్ అనే యువకుడుకి తీవ్ర గాయాలయ్యాయి. క్రైం | Short News | Latest News In Telugu | హైదరాబాద్ | తెలంగాణ
బీపీని తనిఖీ చేస్తున్నప్పుడు చేయిని ఒడిలో పెట్టడం, చేయి కింద లేకపోవడం, చేయిని కిందికి వేలాడదీయడం వంటి తప్పులు బీపీ రీడింగ్‌లో సగటున 6.5 పాయింట్లు జరుగుతాయి. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
Advertisment
తాజా కథనాలు