వెస్ట్రన్ టాయిలెట్‌పై కూర్చోవడం వల్ల జీర్ణవ్యవస్థపై ఎటువంటి ప్రత్యేక ఒత్తిడి ఉండదు. ఫలితంగా కడుపు సరిగ్గా శుభ్రం చేయబడదు. ఇది క్రమంగా మలబద్ధకం సమస్యకు దారితీస్తుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

Vijaya Nimma
బరువు తగ్గించే శస్త్రచికిత్స చేయించుకున్న వారిలో విటమిన్ డి లోపం వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. విటమిన్ డి లోపం ఉంటే చేపలు, గుడ్డు, సోయాపాలు వంటి ఆహారాలను తినాలి. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
నాగ్‌పూర్ జిల్లాలోని ఉమ్రేడ్ ఎంఐడీసీలోని అల్యూమినియం ఫాయిల్ తయారీ కంపెనీలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 8 మంది ప్రాణాలు కోల్పోగా.. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. క్రైం | Short News | Latest News In Telugu | నేషనల్
10 నిమిషాలు నడిస్తే గుండె ఆరోగ్యం మెరుగవుతుంది. బీపీ, డయాబెటిస్ నియంత్రణలో ఉంటాయి. మెదడు చురుగ్గా పనిచేస్తుంది. మానసికంగా కూడా ప్రశాంతంగా ఉండొచ్చు. శరీర బరువు తగ్గించడంలో నడక మంచిది. రోజూ 10 నిమిషాలు నడిస్తే జీర్ణవ్యవస్థ మెరుగవుతుంది. వెబ్ స్టోరీస్
ఫ్రిజ్‌లో ఐస్ పేరుకుపోవడం కూడా రిఫ్రిజిరేటర్ పనితీరును ప్రభావితం చేస్తుంది. ఫ్రిజ్ తలుపు తెరిచి వెంటనే మూసివేయడం ఉత్తమం. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
ఉదయం అలారం ఒక్కసారి మ్యూట్ చేయాలి. పడుకున్న బెడ్‌షీట్లను మడతపెట్టుకోవాలి. రెండు గ్లాసులు గోరువెచ్చని నీరు తాగండి. మొబైల్ స్క్రీన్ కాకుండా బయటకి చూడండి. చిన్న వ్యాయామం అయినా చేయాలి. రోజుకు ఓ చిన్న లక్ష్యాన్ని సెట్ చేయండి. వెబ్ స్టోరీస్
మామిడి పండ్లను తినాలనుకుంటే గిన్నెలో 30 నిమిషాలు నానబెట్టిన తర్వాత కడిగి తినాలి. పూర్తిగా పండని మామిడి పండ్లను ఫ్రిజ్‌లో ఉంచవద్దు. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
ఆరోగ్యకరమైన ఆహారం, వ్యాయామం చేయడం వల్ల ప్రమాదాలను నివారించవచ్చు. అధిక కొలెస్ట్రాల్ పేరుకుపోవడం వల్ల రక్త నాళాలు ఇరుకుగా మారి కాళ్ల కండరాలు బలహీనపడతాయి. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
వేసవిలో పాలను బయట ఉంచితే కొన్ని గంటల్లోనే చెడిపోతాయి. పాలు చెడిపోకుండా ఉండాలంటే 24 గంటల్లో 3 నుండి 4 సార్లు మరిగించాలి. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
అన్నమయ్య జిల్లా చిట్వేలి మండలంలో విషాదం చోటు చేసుకుంది. కుంటలో మట్టి కోసం తవ్విన గుంతలో పడి దేవాన్ష్ (6), విజయ్ (6), యశ్వంత్ (7) లు ప్రాణాలు కోల్పోయారు. క్రైం | Short News | Latest News In Telugu | కడప | ఆంధ్రప్రదేశ్
Advertisment
తాజా కథనాలు