అధిక బరువు, ఊబకాయం వంటి సమస్యలు చిన్న వయసులోనే హార్మోన్ల ఉత్పత్తిని పెంచుతూ పీరియడ్స్ త్వరగా వస్తుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

Vijaya Nimma
రంగారెడ్డి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. చేవెళ్ల మండలం దామరగిద్దలో కారు డోర్లు లాక్ పడటంతో ఇద్దరు చిన్నారులు ఊపిరాడక మృతి చెందారు. క్రైం | Short News | Latest News In Telugu | హైదరాబాద్ | తెలంగాణ
ఇంట్లో చిన్న పిల్లలు, ముఖ్యంగా 6 నెలల లోపు శిశువులు ఉంటే, ఏసీ వాడకంలో కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
తెల్ల జుట్టు ఉన్నవారు సహజంగా ఎరుపు రంగు కోసం హెన్నాను ఎంచుకుంటారు. దీన్ని తరచూ వాడటం వల్ల జుట్టు పొడిగా మారుతుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
విశాఖపట్నం పీఎం పాలెంలో జ్ఞానేశ్వర్, అనూష మధ్య మనస్పర్థలు చెలరేగాయి. అనూష 24 గంటల్లో డెలివరీ కావాల్సి ఉండగా, భర్త ఆమెను గొంతు నులిమి హత్య చేశాడు. క్రైం | Short News | Latest News In Telugu | వైజాగ్ | ఆంధ్రప్రదేశ్
ఇంట్లో శివలింగాన్ని ప్రతిష్టించేటప్పుడు, శుభ్రంగా, నిశ్శబ్దంగా ఉండే ప్రదేశాన్ని ఎంచుకోవాలి. ఉత్తరం, తూర్పు దిశలో 4-6 అంగుళాల పరిమాణం ఉన్న లింగాన్ని పెట్టుకోవాలి. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
నిమ్మకాయ, చక్కెర స్క్రబ్, శనగపిండి, పసుపు, పెరుగు కలిపిన మిశ్రమాన్ని వాడితే చర్మంపై బ్లాక్ హెడ్స్ తగ్గిపోతాయి, చర్మం తేలికగా, సాఫీగా, చర్మాన్ని మెరిసేలా చేస్తుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
సరిపడా నీరు తాగకపోతే తలనొప్పి ఎక్కువగా వస్తుంది. నీరు తాగకపోవడం వల్ల చర్మం పొడిబారుతుంది. మూత్రపిండాల పనితీరు మందగిస్తుంది. మలబద్ధకం సమస్య వేధిస్తుంటుంది. నీరు తాగకపోతే అలసట వెంటాడుతుంది. నీరు తగిన మోతాదులో లేకపోతే ఆకలి సరిగా కాదు. వెబ్ స్టోరీస్
నిద్రపోయే ముందు స్వీట్లు తింటే టైప్ 2 డయాబెటిస్ ప్రమాదం పెరుగుతుంది. ఐస్ క్రీం, కేకులు, పిజ్జా, బర్గర్లు, కొవ్వు పదార్థాలు తినకూడదు. కొలెస్ట్రాల్ అధికంగా ఉండే ఆహారాలు తింటే జీర్ణ సమస్యలు వస్తాయి. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
ప్రతి రోజు ఒకే సమయానికి పడుకోవడం ద్వారా శరీర గడియారం సమతుల్యంగా ఉంటుంది. నిద్ర నాణ్యత పెరుగుతుంది. బెడ్ రూమ్‌లో వెలుతురు తక్కువగా ఉండేలా చూసుకోవాలి. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
Advertisment
తాజా కథనాలు