ఇది ఫంగల్ ఇన్ఫెక్షన్ ప్రమాదాన్ని పెంచుతుంది. దీని కారణంగా వాంతులు, వికారం, కడుపు నొప్పి, ఫుడ్ పాయిజనింగ్, విరేచనాలు వంటి తీవ్రమైన సమస్యలు వస్తాయి. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

Vijaya Nimma
హైడ్రేషన్‌కి ద్రాక్ష పండ్లు ఎంతో మంచిది. శరీరంలో వేసవి తాపం తగ్గించేందుకు పుచ్చకాయ బెటర్. మామిడి తినడం వల్ల విటమిన్ A, C అందుతుంది. బత్తాయి తీంటే దాహం తీరుతుంది. సపోటా తింటే తక్షణం శక్తిని పెంచుతుంది. కీరదోస నీటిని సమతుల్యం చేస్తుంది.వెబ్ స్టోరీస్
ఫైబర్ అధికంగా ఉన్న ఆహారం జీర్ణవ్యవస్థను క్రమబద్ధంగా, మలబద్ధకం సమస్యలను తగ్గిస్తుంది. ధాన్యాలు, కూరగాయలు, పండ్లు, పప్పులు వంటి వాటిలో ఎక్కువ ఫైబర్ లభిస్తుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
మద్యం సేవించడం వల్ల మతిమరుపు, గందరగోళం, కంటి కండరాల పనితీరు వంటి సమస్యలు వస్తాయి. ఆల్కహాల్ కాలేయాన్ని ప్రభావితం చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో తల్లీకూతుళ్లు అనుమానాస్పద పరిస్థితుల్లో మృతిచెందిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. క్రైం | Short News | Latest News In Telugu | నల్గొండ | తెలంగాణ
బియ్యం వండిన నీటిని మొక్కలకు ఎరువుగా ఉపయోగించవచ్చు. ఇందులో ఉండే పోషకాలు మొక్కలను తెగుళ్ల నుండి రక్షిస్తాయి. కొన్ని ఇనుప వస్తువులు, కత్తులు, కత్తెరలు, తేమతో తుప్పు పడతాయి. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
జిడ్డు చర్మం, మొటిమల సమస్య ఉంటే కలబందను నీటిలో మరిగించి పేస్ట్‌లా చేయాలి. ఆ పేస్ట్‌లో తేనె కలిపి ముఖానికి అప్లై చేయాలి. 15 నిమిషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేస్తే మంచి ఫలితం ఉంటుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
చాక్ ముక్క నూనెను పూర్తిగా పీల్చుకుని మరకను తొలగిస్తుంది. వెండి, రాగి, ఇత్తడి వస్తువులను మెరిసేలా చేయడానికి సుద్ద పెయింట్‌ను ఉపయోగిస్తాము. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
తెల్ల బియ్యానికి బదులుగా బ్రౌన్., రెడ్ రైస్ తింటారు. తెల్ల బియ్యం కంటే నల్ల బియ్యంలో అద్భుతమైన లక్షణాలున్నాయి. బ్లాక్ రైస్ రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
హనుమాన్ జయంతిని ఏడాదికి రెండుసార్లు జరుపుకుంటారు. ఒకసారి చైత్ర మాసంలోని పౌర్ణమి రోజున జరుపుకుంటారు. మొదటి జన్మదినోత్సవం.. జన్మదినానికి సంబంధించినదిగా చెబుతారు. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
Advertisment
తాజా కథనాలు