బెల్లం రైస్ ఆరోగ్యానికి ఇంత మేలు చేస్తుందా..?
నోటికి తియ్యతోపాటు పోషకాహారం
బెల్లం తింటే జీర్ణ సమస్యలు పరార్
రోగనిరోధక శక్తిని పెంచటంతో బెస్ట్ రైస్
ఇది బరువు, మలబద్ధకాన్ని తగ్గిస్తుంది
శరీరం నుంచి వ్యర్థాలను తొలగిస్తుంది
ఎముకలకు సంబంధించిన సమస్యలు దరిచేరవు
కీళ్ల నొప్పులతో బాధపడేవారు బెల్లం రైస్ తినాలి
డయాబెటిస్ రోగి బెల్లం రైస్‌కి దూరంగా ఉండాలి
Image Credits: Envato