చెడు ఉద్దేశాలు ఉన్న వ్యక్తికి అబద్ధాలు చెప్పుతారు, ఇతరుల భావోద్వేగాలను, సుఖాన్ని, దుఃఖాన్ని పట్టించుకోరు. ఇలాంటి చెడు ఉద్దేశాలు ఉన్నవారికి దూరంగా ఉండాలి. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

Vijaya Nimma
వీటిలోని ఫైబర్ జీర్ణక్రియ, కడుపులో ఉబ్బరం, అజీర్ణం సమస్యలను తగ్గి్స్తుంది. మొలకలు చర్మ యవ్వనాన్ని కాపాడుతాయి. ఫ్లూ, కఫం, జలుబు సమస్యలు తగ్గిపోతాయి. మానసికశక్తి, జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది. మెదడు చురుకుగా, జాగ్రత్తగా పని చేస్తుంది.వెబ్ స్టోరీస్
జిలేబి తింటే డోపమైన్ అనే హార్మోన్ విడుదల. మనసుకు శరీరానికి చాలా హాయినిస్తుందంట. మైగ్రేషన్ సమస్యకు ఇది బెస్ట్ ఫుడ్. జీర్ణసంబంధిత వ్యాధులకు దివ్యౌషధం. కడుపు, వాత, మలబద్ధకం నుంచి ఉపశమనం. జిలేబి తినడం వలన షుగర్ కంట్రోల్. వెబ్ స్టోరీస్
పైల్స్ రోగులు పిజ్జా, బర్గర్, చిప్స్, శుద్ధి చేసిన పిండి వంటి మలబద్ధకం సమస్యను కలిగిస్తాయి. వీటికి బదులు కివి, బొప్పాయి, దోసకాయ, గుమ్మడికాయ, పండ్లు సమస్యను తగ్గిస్తాయి. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
మామిడి పండ్లను తినడానికి ముందు 20 నిమిషాలు నీటిలో నానబెట్టాలి. దీనివల్ల పురుగుమందులు, రసాయనాల ప్రభావాన్ని తగ్గుతుంది. మామిడి కాయ వేడి స్వభావం వల్ల కడుపులో చికాకు, మొటిమలు వంటి సమస్యలు రావచ్చు. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
ఆహారంలో వాల్‌నట్స్, అవకాడో, గ్రీన్ టీ, పసుపు పాలు, పసుపు టీ వంటివి తీసుకుంటే చర్మం మృదువుగా, యవ్వనంగా, చర్మాన్ని టోన్ చేయడంలో సహాయపడుతుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
ఎండుద్రాక్ష దీర్ఘకాలిక బలహీనత, తక్కువ రక్తపోటు, మలబద్ధకం, ఆమ్లత్వ, క్యాన్సర్ వంటి తీవ్రమైన వ్యాధులను నివారించడంలో, చర్మాన్ని యవ్వనంగా, ప్రకాశవంతంగా ఉంచుతుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
స్నానం చేసిన వెంటనే ఏసీలోని చల్లని గాలి ముందు కూర్చోవడం వల్ల కళ్ళు పొడిబారుతాయి. కళ్ళలో దురద, తామర, రోసేసియా, ఛాతీలో రద్దీ, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, పొట్టు వంటి సమస్యలు వస్తాయి. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
ఆరోగ్యంగా ఉండాలనుకుంటే చక్కెర పరిమాణాన్ని తగ్గించడంపై దృష్టి పెట్టాలని నిపుణులు చెబుతున్నారు. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
అనకాపల్లి జిల్లా యలమంచిలి రెండేళ్ల క్రితం యువతి హత్య కేసులో రవితేజ, ఎస్ సాయి కృష్ణ, బంగారి శివ అనే ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. క్రైం | Short News | Latest News In Telugu | వైజాగ్ | ఆంధ్రప్రదేశ్
Advertisment
తాజా కథనాలు