నిమ్మ నూనెలో ఆహ్లాదకరమైన సువాసన. సిట్రస్ ఎసెన్షియల్ నూనెతో దుర్వాసన చెక్. కిచెన్‌లో మొండి జిడ్డును తొలగిస్తుంది. బాత్రూమ్ టైల్స్‌ను సమర్థవంతంగా శుభ్రం చేస్తుంది. మానసిక స్పష్టతను కూడా పెంచుతుంది. దుస్తులలో పేరుకుపోయిన వాసనలను తొలగిస్తుంది. వెబ్ స్టోరీస్

Vijaya Nimma
పక్షి గూడు వేసిన ఇంట్లో ఆనందం, శాంతి. పక్షుల గూడు స్థలంలో సానుకూల శక్తులు. ఆర్థికంగా లాభాలు . తేనెటీగలు గూడు కట్టిన ఇల్లు అభివృద్ధిలో ఆటంకాలు. ఇంట్లో గబ్బిలం ఉంటే కుటుంబంలో తేడాలు, గొడవలు. ఇంట్లో పిట్ట గుడ్లు పెడితే కుటుంబంలో సౌభాగ్యం. వెబ్ స్టోరీస్
తిరుపతి జిల్లా గూడూరు అశోక్‌నగర్ సమీపంలో మురికి కాలువలో రెండు పసికందుల మృతదేహాలు లభ్యమయ్యాయి. స్థానికంగా ఈ దృశ్యం చూసిన షాక్‌కు గురయ్యారు. క్రైం | Short News | Latest News In Telugu | తిరుపతి | ఆంధ్రప్రదేశ్
ఉదయమైనా లేదా సాయంత్రమైనా ఏ సమయంలో స్థిరంగా ఉండి క్రమం తప్పకుండా వ్యాయామం చేయగలిగితే ఆ సమయం మీకు ఉత్తమమైనదని నిపుణులు చెబుతున్నారు. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
లావు ఉన్న మహిళలు అందంగా కనిపిస్తారు. స్త్రీలు అందంగా కనిపించాలంటే బట్టలపై జాగ్రత్త వహించాలి. రెడీమేడ్ దుస్తులకు బదులుగా టైలర్డ్ దగ్గర కుట్టించిన దుస్తులను ప్రయత్నించాలి. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
హైదరాబాద్ రాజేంద్రనగర్‌లో సాయికార్తీక్ అనే యువకుడి సిద్ధార్థరెడ్డి వద్ద రూ. 8 లక్షలు అప్పుగా తీసుకుని తిరిగి ఇవ్వకుండా వేధిస్తున్నాడు. క్రైం | Short News | Latest News In Telugu | కడప | హైదరాబాద్ | ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ
ఏలూరు జిల్లా బాపురాజుగూడెంకి చెందిన మైనార్టీ బాలికను ప్రేమ పేరుతో ఆటో డ్రైవర్ మోసగించడంతో సదరు బాలిక ఆత్మహత్యాయత్నం చేసింది. తండ్రి ఆసుపత్రికి తీసుకొచ్చి చికిత్స చేయించారు. క్రైం | Short News | Latest News In Telugu | పశ్చిమ గోదావరి | ఆంధ్రప్రదేశ్
తృణధాన్యాలు, బేకరీ ఉత్పత్తులు, పూరీ, పకోడా, ఫుల్-క్రీమ్ పాలు, చీజ్, క్రీమ్, కొవ్వులు, కృత్రిమ పదార్థాలు ఎక్కువగా తింటే కొలెస్ట్రాల్ స్థాయిలు పెరిగి గుండెపోటు, ఇతర సమస్యల ప్రమాదం పెరుగుతుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
చిత్త వైకల్యం అనేది మెదడుకు సంబంధించిన ఒక వ్యాధి. వివాహిత జంటలలో చిత్తవైకల్యం ఎక్కువగా కనిపిస్తుంది. దీని వలన జ్ఞాపకశక్తి తగ్గుతుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
ఓ అధ్యయనంలో యువకులకు 3 రోజులు 8.5 గంటల సరైన నిద్ర, 3 రోజులు 4.25 గంటల నిద్ర ఇచ్చారు. ప్రతి ప్రయోగం ముగింపులో సైక్లింగ్ వ్యాయామం ఇచ్చారు. ఆ తర్వాత వారికి గుండె జబ్బులు వచ్చే అవకాశాన్ని వెల్లడించారు. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
Advertisment
తాజా కథనాలు