భారతీయ రైల్వే వెయిటింగ్ లిస్ట్‌పై కీలక నిర్ణయం తీసుకుంది.రైలు బయలుదేరే 24 గంటల ముందే తుది చార్ట్‌ను సిద్ధం చేయాలనే ఆలోచనకు మంత్రిత్వ శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. Short News | Latest News In Telugu | నేషనల్

Vijaya Nimma
కళ్ళ ఆరోగ్యానికి పర్పుల్ క్యాబేజీ మంచిది. పర్పుల్ క్యాబేజీలో క్యాలరీలు తక్కువ. రక్తపోటు, గుండె జబ్బులను తగ్గిస్తుంది. బరువు తగ్గించడానికి తినడం మంచిది. పర్పుల్ క్యాబేజీ తింటే రోగనిరోధకశక్తి అధికం. పర్పుల్ క్యాబేజీతో జీర్ణక్రియ మెరుగు. వెబ్ స్టోరీస్
ఐఆర్‌సీటీసీ సాంకేతిక మార్పులు వల్లన.. జూలై 15వ తేదీ నుంచి తత్కాల్ టికెట్ల బుకింగ్ సమయంలో ఆధార్ ఆధారిత ఓటీపీని తప్పనిసరి చేస్తున్నారు. Short News | Latest News In Telugu | నేషనల్
ఉదయం త్వరగా రోజును ప్రారంభించిన వ్యక్తులు మెరుగైన మానసిక ఆరోగ్యం, సంతోషకరమైన జీవితాన్ని పొందుతారు. ఇది మానసిక స్థితి, జీవిత సంతృప్తి, స్వీయ-విలువతో బలమైన సంబంధం ఉంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
బ్లాక్ కాఫీ తక్షణ శక్తిని ఇచ్చే ఓ పానీయం. ఇది ఏకాగ్రతను పెంచి సోమరితనాన్ని తగ్గిస్తుంది. బరువు తగ్గడానికి వ్యాయామానికి ముందు తాగాలి. శరీరంలో కొవ్వును కరిగించే సామర్థ్యం అధికం. బ్లాక్ కాఫీ చర్మాన్ని మెరిసేలా, వృద్ధాప్యాన్ని తగ్గిస్తుంది. వెబ్ స్టోరీస్
రోజూ జామ ఆకు టీ తాగడం వల్ల శరీరాన్ని అంటు వ్యాధులు, జలుబు, దగ్గు, జుట్టు సమస్యలు తగ్గుతాయి. జామ ఆకు టీ చర్మానికి, చర్మాన్ని ప్రకాశవంతంగా, మొటిమలను తొలగించడంలో సహాయపడుతుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
తేనె, అల్లం కలిపి తింటే గుండెకు మేలు, శరీరాన్ని ఇన్ఫెక్షన్ల నుంచి రక్షిస్తాయి, జ్వరం, జలుబు, దగ్గు తగ్గిస్తుంది. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి బరువు నియంత్రణలో ఉంటుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
ప్రకాశం జిల్లా పొదిలిలో జగన్ పర్యటనను ఇష్టపడని కొందరు వ్యక్తులు వైఎస్సార్సీపీ శ్రేణులపై రాళ్ల దాడులకు దిగారు. ఈ దాడుల్లో పలువురి నాయకులకు, పోలీసులకు గాయాలయ్యాయి. Short News | Latest News In Telugu | రాజకీయాలు | ఒంగోలు | ఆంధ్రప్రదేశ్ క్రైం |
బెల్లంలో లభించే సహజ ఎంజైమ్‌లు జీర్ణవ్యవస్థను బలోపేతం చేస్తాయి. ఈ టీ కడుపులో గ్యాస్, మలబద్ధకం నుంచి ఉపశమనం పొందడంలో సహాయపడుతుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
ఉసిరి లడ్డులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది శరీర రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది. శరీరాన్ని వెచ్చగా, శక్తివంతంగా ఉంచడానికి ఆమ్లా లడ్డు ఒక అద్భుతమైన ఎంపిక. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
Advertisment
తాజా కథనాలు