సెలెరీ టీ తాగడం వల్ల జీర్ణ సమస్యలు తగ్గుతాయి. ఇది గ్యాస్, అజీర్ణం, కడుపు నొప్పి వంటి సమస్యల నుంచి ఉపశమనం పొందడంలో సహాయపడుతుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

Vijaya Nimma
మునగ నీటిని రోజూ తాగడం వల్ల పొందగలిగే ప్రయోజనాలు చాలా ఉన్నాయి. మునగ నీరు గ్యాస్, మలబద్ధకం, ఉబ్బరం వంటి కడుపు సమస్యలను తగ్గిస్తుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
తేనెలో నానబెట్టిన ఉసిరి తింటే అనేక అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నాయి. ఈ రెండింటి కలయిక శరీర రోగనిరోధక శక్తిని పెంచుతుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
అల్పాహారంగా బ్రెడ్ తింటే రోగాలు. వైట్ బ్రెడ్ తినడం వల్ల మలబద్ధకం. వైట్ బ్రెడ్‌లో ఫైబర్ కంటెంట్ నిల్. రోజూ తింటే జీర్ణవ్యవస్థకు ఎఫెక్ట్. బ్రెడ్ తినే వ్యక్తుల్లో ప్రత్యేకమైన క్యాన్సర్. ఆహారాన్ని జీర్ణం చేయడంలో ఇబ్బంది. వెబ్ స్టోరీస్
ఉల్లిపాయలో సై ప్రొపనెథియల్ ఆక్సైడ్ అనే వాయువు. ఇది కంటి పొరను ఇబ్బంది పెడుతుంది. ఉల్లిపాయలు కోసేటప్పుడు గాగుల్స్ బెస్ట్. సల్ఫర్ వాయువు తగ్గి తక్కువ కళ్ళు వస్తాయి. ఉల్లిపాయను నీటిలో కొంతటైం నానబెట్టాలి. ఈ నీటిలో వైట్ వెనిగర్ కూడా వేయవచ్చు. వెబ్ స్టోరీస్
బాదం బంకలో వివిధ ఔషధ గుణాలు ఉన్నాయి. ఇది ప్రేగుల పనితీరును మెరుగుపరచడంలో, జీర్ణక్రియకు, మలబద్ధకం, దగ్గు, కఫ, గొంతు మంట తగ్గుతాయి. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
లవంగాలను రాత్రిపూట నానబెట్టి ఉదయం ఖాళీ కడుపుతో ఈ నీరు తాగితే గ్యాస్, అజీర్ణం, ఆమ్లత్వం వంటి కడుపు సమస్యలు తగ్గుతాయి. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
తెలంగాణ రాష్ట్ర రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ బస్ పాస్ ఛార్జీలను భారీగా పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం నేటి నుంచి అమలులోకి వచ్చింది. Short News | Latest News In Telugu | హైదరాబాద్ | తెలంగాణ
ఉల్లిపాయ రసం రక్తపోటు నుంచి బరువు తగ్గడం, శరీరం నుంచి విషాన్ని తొలగిస్తుంది. ఖాళీ కడుపుతో దీన్ని తాగితే జీవక్రియను పెంచుకోవచ్చు. ఇది శరీరంలోని వాపును తొలగిస్తుంది. Latest News In Telugu | లైఫ్ స్టైల్
కడుపు ఉబ్బరం సమస్య తగ్గాలంటే నీరు, ఆహారాన్ని నెమ్మదిగా నమలడం, పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, హెర్బల్ టీ వంటి ఎక్కువగా తీసుకోవాలి. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
Advertisment
తాజా కథనాలు