author image

Seetha Ram

HMD Barbie Flip Phone:  భారత్‌లోకి ‘బార్బీ ఫ్లిప్’ ఫోన్.. లుక్ చూస్తే కిక్కెక్కాల్సిందే!
BySeetha Ram

నోకియా ఫోన్ తయారీ సంస్థ HMD మరో అడుగు ముందుకేసింది. HMD Barbie Flip Phoneను త్వరలో ఇండియాలో లాంచ్ చేయనుంది. Short News | Latest News In Telugu | బిజినెస్

Pushpa Team: పుష్ప టీమ్కు మరో షాక్.. హైకోర్టులో ఇంకో పిటిషన్
BySeetha Ram

పుష్ప2 సినిమాకు వచ్చిన లాభాలను జానపద కళాకారుల పింఛన్ కోసం కేటాయించాలంటూ లాయర్ నరసింహారావు ప్రజా ప్రయోజన వాజ్యం కింద పిల్ వేశారు. Short News | Latest News In Telugu

Snake Viral Video: కొండచిలువతో స్కిప్పింగ్ ఆడుతున్న చిన్నారులు.. వీడియో చూశారా?
BySeetha Ram

ఆస్ట్రేలియాలోని వూరాబిండా ప్రాంతంలో కొందరు చిన్న పిల్లలు పాముతో ఆడుకుంటున్న వీడియో వైరల్‌గా మారింది. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్

Varalakshmi: రూ.2500లకు ఆ పని చేయాల్సి వచ్చింది.. ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా: నటి వరలక్ష్మి!
BySeetha Ram

నటి వరలక్ష్మి శరత్ కుమార్ తాజాగా ఓ డ్యాన్స్‌ షోలో ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. గతంలో తాను ఒక షో కోసం రోడ్డు మీద డ్యాన్స్ వేయాల్సి వచ్చిందని తెలిపింది. Short News | Latest News In Telugu | సినిమా

ind vs nz: భారత్ vs న్యూజిలాండ్ మ్యాచ్.. హైలైట్స్ ఇవే!
BySeetha Ram

భారత్ vs న్యూజిలాండ్ మధ్య రసవత్తరమైన మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌ను కోట్ల మంది క్రికెట్ ప్రియులు ఆసక్తికరంగా వీక్షించారు. ఇక ఇప్పటి వరకు జరిగిన్ మ్యాచ్‌లో పూర్తి హైలైట్స్ ఇక్కడ ఉన్నాయి. Short News | Latest News In Telugu | స్పోర్ట్స్

NZ VS IND: జియో హాట్‌స్టార్ రికార్డ్.. భారత్ సెకండ్ ఇన్నింగ్స్‌లో 84 కోట్లకు చేరిన వ్యూస్
BySeetha Ram

భారత్ vs కివీస్ మధ్య మధ్య రసవత్తరంగా సాగుతోంది. ఈ మ్యాచ్‌ను క్రికెట్ ప్రియులు కోట్లలో చూస్తున్నారు. పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో భారత్ ఇన్నింగ్‌ను 60కోట్ల మంది చూశారు. Short News | Latest News In Telugu | స్పోర్ట్స్

NZ VS IND: హార్ధిక్ పాండ్యా ఔట్.. కష్టాల్లో భారత్
BySeetha Ram

టీమిండియా నుంచి మరో వికెట్ పడింది. హార్ధిక్ పాండ్య ఔటయ్యాడు. 13 బంతుల్లో 13 పరుగులు చేశాడు. దీంతో భారత్ విన్నింగ్‌కు 14 బంతుల్లో 9 పరుగులు రాబట్టాలి. క్రీజ్‌లో కేఎల్ రాహుల్, జడేజా ఉన్నారు.

NZ VS IND: 5వ వికెట్ కోల్పోయిన భారత్.. అక్షర్ పటేల్ ఔట్- క్రీజ్‌లోకి హార్ధిక్
BySeetha Ram

కివీస్‌తో మ్యాచ్‌లో భారత్ కష్టాల్లో పడుతున్నట్లు తెలుస్తోంది. వరుస వికెట్లు కోల్పోతుంది. తాజాగా శ్రేయస్ అయిన కొద్ది సేపటికే అక్షర్ పటేల్ ఔటయ్యాడు. Short News | Latest News In Telugu | స్పోర్ట్స్

NZ VS IND: 37 ఓవర్లు కంప్లీట్.. గెలుపుకు దగ్గరలో భారత్- స్కోర్ ఎంతంటే?
BySeetha Ram

కివీస్‌తో మ్యాచ్‌లో భారత్ అదరగొడుతోంది. క్రీజ్‌లో ఉన్న శ్రేయస్ అయ్యార్ (38*), అక్షర్ పటేల్ (15*) నిలకడగా ఆడుతున్నారు. 3 వికెట్ల నష్టానికి భారత్ 166 పరుగులు సాధించింది. Short News | Latest News In Telugu | స్పోర్ట్స్

NZ VS IND: 100 పరుగులు పూర్తి చేసుకున్న భారత్..
BySeetha Ram

న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో టీమిండియా 100 పరుగులు పూర్తి చేసుకుంది. ఓపెనర్లుగా రోహిత్ శర్మ, శుభమన్ గిల్ క్రీజ్‌లోకి వచ్చారు. ఇద్దరూ నిలకడగా ఆడుతున్నారు. Short News | Latest News In Telugu | స్పోర్ట్స్

Advertisment
తాజా కథనాలు