రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’ రిలీజ్ సమయంలో దేశంలోనే భారీ 256 అడుగుల కటౌట్‌ను ఏర్పాటు చేశారు. ఇప్పుడు దానిని బ్రేక్ చేయబోయిన అజిత్ ఫ్యాన్స్ ప్రమాదంలో పడ్డారు. Short News | Latest News In Telugu | వైరల్ | సినిమా

Seetha Ram
అఘోరీపై వర్షిణీ పేరెంట్స్ షాకింగ్ ఆరోపణలు చేశారు. వర్షిణీని తనతో పంపించాలని.. దానికి బదులుగా రూ.3 కోట్లు ఇస్తానని అఘోరీ తమను కోరిందని అన్నారు. Short News | Latest News In Telugu | వైరల్ | ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ
భీమవరంలో జరిగిన ‘జాక్’ మూవీ ఈవెంట్లో వైష్ణవి చైతన్య నోట బూతు మాట వినిపించింది. భీమవరం అని మర్చిపోయి రాజమండ్రి అనేసింది. Short News | Latest News In Telugu | వైరల్ | సినిమా
నీటిలో స్నానం చేస్తున్న ఓ యువతికి తాబేలు చుక్కలు చూపించింది. హాయిగా ఎంజాయ్ చేస్తున్న ఓ యువతి వద్దకు వెళ్లిన తాబేలు ఆమె పడుకున్న గాలి బెలూన్‌ను కొరికేసింది. Short News | Latest News In Telugu | వైరల్ | నేషనల్
ఫ్లిప్‌కార్ట్‌లో బ్రాండెడ్ ఏసీలపై కిర్రాక్ ఆఫర్లు ఉన్నాయి. వోల్టాస్ ఏసీ రూ.45,000కి, బ్లూ స్టార్ రూ.47,990కి, గోద్రెజ్ రూ.44,991కి, టెక్నాలజీ | Short News | Latest News In Telugu
తనకు మళ్లీ అవకాశం వస్తే గతంలో టీమిండియాలో అదరగొట్టిన సెహ్వాగ్, సచిన్, గంగూలీ, యువరాజ్‌లతో కలిసి ఆడాలని కోరుకుంటున్నాని ఓ పాడ్‌కాస్ట్‌లో ధోని అన్నాడు. Short News | Latest News In Telugu | వైరల్ | స్పోర్ట్స్
అలేఖ్య చిట్టి పికిల్స్ బిజినెస్ క్లోజ్ అయింది. ఇక నుంచి వారు మరో కొత్త వ్యాపారంలోకి అడుగుపెట్టబోతున్నారు. ఇదే విషయాన్ని యూట్యూబర్ అన్వేష్ తెలిపాడు. Short News | Latest News In Telugu | వైరల్ | ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ
తనపై వస్తున్న ఆరోపణలపై క్లారిటీ ఇచ్చేందుకు మళ్లీ తెలుగు రాష్ట్రాలకు వస్తానని అఘోరీ సంచనల వీడియో రిలీజ్ చేసింది. Short News | Latest News In Telugu | వైరల్ | ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ
రామ్ చరణ్ ‘పెద్ది’ మూవీ నుంచి అదిరిపోయే అప్డేట్ వచ్చింది. తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్ షార్ట్ వీడియోను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ వీడియోలో రామ్ చరణ్ అత్యంత రగ్గడ్ లుక్‌లో.. ఊరమాస్ అవతారంలో కనిపిస్తున్నాడు. Short News | Latest News In Telugu
వర్షిణీ పేరెంట్స్ అఘోరీ ఆస్తులకు సంబంధించి షాకింగ్ విషయాలు బయటపెట్టారు. ‘అఘోరీ స్మశానంలో పెద్ద పెద్ద వాళ్లకోసం పూజలు చేస్తుంది. Short News | Latest News In Telugu | వైరల్ | ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ
Advertisment
తాజా కథనాలు