అలేఖ్య చిట్టి పికిల్స్ కాంట్రవర్సీపై యూట్యూబర్ నా అన్వేష్ స్పందించాడు. ‘అలేఖ్య అలా తిట్టి ఉండకూడదు. వాళ్లు నా చెల్లెల్లాంటివారు. Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ

Seetha Ram
విద్యార్థులకు గుడ్ న్యూస్. తెలంగాణ ప్రభుత్వ/ప్రైవేటు కార్యాలయాలు, విద్యాసంస్థలకు ఈనెల 12 నుంచి 14 వరకు వరుసగా సెలవులు రానున్నాయి. Short News | Latest News In Telugu
న్యూజిలాండ్‌తో 3వన్డేల సిరీస్‌లో భాగంగా పాకిస్థాన్ 0-3 తేడాతో ఓడిపోయింది. ఫైనల్ మ్యాచ్ తర్వాత పాక్ క్రికెటర్ ఖుష్దిల్ షా ప్రేక్షకులను కొట్టడానికి దూసుకెళ్లాడు. Short News | Latest News In Telugu | స్పోర్ట్స్
అలేఖ్య చిట్టి పికిల్స్ కాంట్రవర్సీ తీవ్ర దుమారం రేపింది. ఈ వివాదంతో అలేఖ్య చిట్టి తీవ్ర మనస్తాపానికి గురైనట్లు తెలుస్తోంది. Short News | Latest News In Telugu | వైరల్ | ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ
MS ధోని ఐపీఎల్ రిటైర్మెంట్‌పై సోషల్ మీడియాలో రచ్చ నడుస్తోంది. ఢిల్లీతో జరిగిన మ్యాచ్ అనంతరం అతడు రిటైర్మెంట్ తీసుకోబోతున్నాడని పోస్టులు చక్కర్లు కొట్టాయి. Short News | Latest News In Telugu | స్పోర్ట్స్
ఢిల్లీలో 24 ఏళ్ల యువతి రోలర్ కోస్టర్ నుంచి కింద పడి మృతి చెందింది. ప్రియాంకకు నిఖిల్‌తో ఫిబ్రవరిలో నిశ్చితార్థం అయింది. క్రైం | Short News | Latest News In Telugu | వైరల్ | నేషనల్
టెక్ బ్రాండ్ పోకో తాజాగా తన పోకో సి71 4జీ మొబైల్‌ను లాంచ్ చేసింది. ఇది రెండు వేరియంట్లలో వచ్చింది. టెక్నాలజీ | Short News | Latest News In Telugu
వర్షిణీ పేరెంట్స్ అఘోరీకి సంబంధించి సంచలన విషయాలు బయటపెట్టారు. అఘోరీని నమ్మొద్దంటూ విజ్ఞప్తి చేశారు. Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ
శ్రీరామ నవమి వేడుక సందర్భంగా ఫ్లిప్‌కార్ట్‌లో రూ.10వేల లోపు 5జీ ఫోన్లు ఆఫర్లతో అందుబాటులో ఉన్నాయి. టెక్నాలజీ | Short News | Latest News In Telugu
అలేఖ్య చిట్టి పికెల్స్ వివాదంపై తాజాగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పందించినట్లు మీమర్స్ ఓ వీడియో క్రియేట్ చేశారు. Short News | Latest News In Telugu | వైరల్ | నేషనల్ | ఆంధ్రప్రదేశ్
Advertisment
తాజా కథనాలు