Student Dead : లండన్ లో ఏపీకి చెందిన ఓ విద్యార్థి మృతి చెందాడు. పల్నాడు జిల్లా కోనూరు గ్రామానికి చెందిన గుంటుపల్లి సాయిరాం ఈ నెల 2వ తేదీన లండన్ లో మరణించినట్లు అధికారులు సమాచారం అందించారు.

Bhavana
Amit Malviya : బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాలవీయ ఓ స్త్రీలోలుడని.. బెంగాల్ కి వచ్చినప్పుడల్లా పలువురు మహిళలతో శారీరక సంబంధం పెట్టుకునే వారని బెంగాల్ కు చెందిన శంతన్ సిన్హా అనే నేత సంచలన ఆరోపణలు చేశారు.
Road Accident : సోమవారం అర్థరాత్రి రోడ్డు ప్రమాదాలు హడలెత్తించాయి. ఈ ప్రమాదాల్లో సుమారు ఆరుగురు మరణించగా.. పలువురు వ్యక్తులు తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్నారు.
Saulos Chilima : ఆఫ్రికాలోని మలావీ ఉపాధ్యక్షుడు సౌలోస్ చిలిమా ప్రయాణిస్తున్న మిలిటరీ విమానం సోమవారం కనిపించకుండా పోయింది.
TDLP Meeting : విజయవాడలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో మంగళవారం ఉదయం 10 గంటలకు టీడీఎల్పీ సమావేశాన్ని నిర్వహించనున్నారు.
సామాజిక భద్రత పింఛన్ల (Pensions) పెంపు పై అధికారులు కసరత్తులు మొదలు పెట్టేశారు. రూ 4 వేల పింఛను పెంపును ఏప్రిల్ నుంచే అమలు చేస్తామని ఎన్నికల హామీల్లో భాగంగా టీడీపీ, జనసేన కూటమి ఉమ్మడి మేనిఫెస్టో లో తెలిపిన విషయం తెలిసిందే.
EAPCET Results 2024 : ఇంజినీరింగ్, వ్యవసాయ, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి నిర్వహించిన ఈఏపీ సెట్ ఫలితాలను మంగళవారం సాయంత్రం 4 గంటలకు విజయవాడలో విడుదల చేయనున్నారు.
కాంగ్రెస్ పార్టీ (Congress Party) యూపీలోని అలహాబాద్ లోక్ సభ స్థానాన్ని సుమారు 40 సంవత్సరాల తరువాత మళ్లీ ఇప్పుడు గెలిచింది.
Anna Canteens : నందమూరి నట సింహం బాలయ్య బాబు సోమవారం తన 64 వ పుట్టిన రోజు వేడుకలను ఘనంగా జరుపుకున్న సంగతి తెలిసిందే.
Advertisment
తాజా కథనాలు