Malawi : ఆఫ్రికా (Africa) లోని మలావీ ఉపాధ్యక్షుడు సౌలోస్ చిలిమా (Saulos Chilima) ప్రయాణిస్తున్న మిలిటరీ విమానం (Military Air Craft) సోమవారం కనిపించకుండా పోయింది. దేశాధ్యక్షుడు లాజరస్ చక్వేరా కార్యాలయం తెలిపిన వివరాల ప్రకారం.. విమానంలో ఉపాధ్యక్షునితో పాటు మరో 9 మంది అధికారులు ఉన్నట్లు పేర్కొంది.
పూర్తిగా చదవండి..Missing : మలావీ ఉపాధ్యక్షుడు ప్రయాణిస్తున్న విమానం మిస్సింగ్!
ఆఫ్రికాలోని మలావీ ఉపాధ్యక్షుడు సౌలోస్ చిలిమా ప్రయాణిస్తున్న మిలిటరీ విమానం సోమవారం కనిపించకుండా పోయింది. దేశాధ్యక్షుడు లాజరస్ చక్వేరా కార్యాలయం తెలిపిన వివరాల ప్రకారం..విమానంలో ఉపాధ్యక్షునితో పాటు మరో 9 మంది అధికారులు ఉన్నట్లు పేర్కొంది.
Translate this News: