Kinjarapu Ram Mohan Naidu : భారత ప్రధాని నరేంద్ర మోదీ మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టి.. తన కేబినెట్ లో కొత్త మంత్రి వర్గాన్ని ఏర్పాటు చేసుకున్న విషయం తెలిసిందే.

Bhavana
Election Commission On EVM Tampering: ఈవీఎంలపై నిత్యం విమర్శలు, ఆరోపణలు చేయాల్సిన సమయంలో పుట్టినట్లు ఉన్నాయి, కానీ అవి చాలా నమ్మకమైనవి’’ అని.. రాబోయే ఎన్నికల్లో మళ్లీ ఈవీఎంలను తిట్టడానికి సిద్ధంగా ఉన్నందున ప్రస్తుతం వాటికి విశ్రాంతి ఇవ్వాలని సీఈసీ రాజీవ్ కుమార్ అన్నారు.
Pinnelli Ramakrishna Reddy : మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కి ఏపీ హైకోర్టు లో ఊరట లభించింది. మధ్యంతర ముందస్తు బెయిల్ పొడిగిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
Zelenskyy : సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో విజయం సాధించిన ప్రధాన మంత్రి మోదీ కి వివిధ దేశాల నేతలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ కోవలోనే తాజాగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ కూడా శుభాకాంక్షలు చెప్పారు.
Chandrababu : అమరావతి నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఢిల్లీకి పయనమయ్యారు. ఈ క్రమంలో తన పర్యటన సందర్భంగా పోలీసు ట్రాఫిక్ ఆంక్షలపై చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు.
Fire Accident : పాట్నా- జార్ఖండ్ ప్యాసింజర్ రైల్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. బీహార్ లోని లఖిసరాయ్ దగ్గర ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
Delhi Assembly Elections : వచ్చే సంవత్సరం జరగనున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తున్నామని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రకటించింది. కాంగ్రెస్ తో పొత్తు అనేది కేవలం లోక్ సభ ఎన్నికలకు మాత్రమేనని ఆ పార్టీ ఢిల్లీ కన్వీనర్ గోపాల్ రాయ్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు.
Advertisment
తాజా కథనాలు