
Bhavana
Free Bus Scheme : ఏపీ మహిళలకు కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఉచిత బస్సు ప్రయాణానికి ముహుర్తాన్ని ఖరారు చేసింది. ఏపీలోని మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణాన్ని ఆగస్టు 15 నుంచి అమల్లోకి తీసుకురానున్నట్లు వివరించింది.
Usha Chilukuri Vance: అమెరికాలో త్వరలో జరగబోయే ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష పదవికి అభ్యర్థిగా డొనాల్డ్ ట్రంప్ పేరు అధికారికంగా ఖరారు అయ్యింది.
Advertisment
తాజా కథనాలు