author image

Bhavana

Chandrababu Naidu: నేడు ఢిల్లీకి ఏపీ సీఎం చంద్రబాబు...హోం మినిస్టర్‌ తో భేటీ!
ByBhavana

Chandrababu Naidu: ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు మంగళవారం ఢిల్లీకి వెళ్లనున్నారు.ఈ ఢిల్లీ పర్యటనలో ఆయన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షాతో సమావేశం అవ్వనున్నారు.

Encounter: జమ్ముకశ్మీర్‌ లో ఉగ్రవాదుల కాల్పులు..నలుగురు సైనికులు మృతి!
ByBhavana

4 soldiers killed in Doda Encounter: జమ్ముకశ్మీర్‌ లోని దోడా ప్రాంతంలో సోమవారం అర్థరాత్రి దాటాక భద్రతా దళాలపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు

IMD: బంగాళాఖాతంలో అల్పపీడనం... ఏపీకి భారీ వర్ష సూచన!
ByBhavana

Rain Alert: ఒడిశా తీరాన్ని ఆనుకుని వాయువ్య, పశ్చిమ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని భారత వాతావరణ సంస్థ (ఐఎండీ) అమరావతి విభాగం వెల్లడించింది

Modi: టైటానిక్‌లా బీజేపీ..మునిగిపోవాలంటే మోదీనే బెస్ట్‌!
ByBhavana

Subramanian Swamy: 'బీజేపీలో ఉన్న మనతో పాటు, మన పార్టీ కూడా టైటానిక్ షిప్ లాగా మునిగిపోవాలని కోరుకుంటే, అందుకు ఆ షిప్‌ కి సారథ్యం వహించడానికి నరేంద్రమోదీయే ఉత్తమమైనవాడని బీజేపీ సీనియర్‌ నేత సుబ్రహ్మణ్య స్వామి అన్నారు.

Vizag: విశాఖలో మాజీ సైనికుడి గొంతు కోసి హత్య!
ByBhavana

Gajuwaka Murder: విశాఖలో దారుణం చోటు చేసుకుంది. గాజువాక జగ్గు జంక్షన్ సమీపంలోని శ్రీకృష్ణ నగర్‌ వద్ద దివ్యాంగుడు అయిన మాజీ సైనికుడు దారుణ హత్యకు గురయ్యారు.

Telangana: వానలే.. వానలు.. మరికొన్నిరోజులు ఇలానే!
ByBhavana

Heavy Rainfall Alert: రానున్న ఐదురోజులు తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది

Food Poison: గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్..150 మంది విద్యార్థులు అస్వస్థత
ByBhavana

Food Poison: నాయుడుపేట పట్టణంలోని డాక్టర్‌ బి.ఆర్‌ అంబేద్కర్‌ బాలుర గురుకుల పాఠశాలలో ఆదివారం ఫుడ్‌ పాయిజన్‌ కావడంతో సుమారు 150 మంది విద్యార్థులు వాంతులు విరోచనాలతో అస్వస్థత గురయ్యారు.

Pawan Kalyan: ప్రజాప్రతినిధుల సన్మాన కార్యక్రమం.. పార్టీ శ్రేణులకు పవన్ కల్యాణ్ కీలక సూచనలు!
ByBhavana

Pawan Kalyan: జనసేన పార్టీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలను డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మంగళగిరి పార్టీ కార్యాలయంలో ఘనంగా సన్మానించారు.

Advertisment
తాజా కథనాలు