Usha Chilukuri Vance: అమెరికాలో త్వరలో జరగబోయే అధ్యక్ష ఎన్నికల్లో..రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష పదవికి అభ్యర్థిగా డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) పేరు అధికారికంగా ఓకే అయిన సంగతి తెలిసిందే. మిల్వాకీలో జరిగిన పార్టీ జాతీయ సదస్సులో ప్రతినిధులంతా ట్రంప్ అభ్యర్థిత్వానికి ఆమోదముద్ర వేశారు. అదే సమయంలో ఉపాధ్యక్ష అభ్యర్థిగా ఒహాయో సెనేటర్ జె.డి.వాన్స్ (JD Vance) పేరును ట్రంప్ ప్రకటించాడు. 39ఏళ్ల వాన్స్ 2022లో అమెరికా సెనేట్ కు ఎన్నికయ్యారు.
పూర్తిగా చదవండి..US: అమెరికా ఉపాధ్యక్షుడి బరిలో తెలుగింటి అల్లుడు!
అమెరికాలో త్వరలో జరగబోయే ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష పదవికి అభ్యర్థిగా డొనాల్డ్ ట్రంప్ పేరు అధికారికంగా ఖరారు అయ్యింది. ఉపాధ్యక్ష అభ్యర్థిగా ఒహాయో సెనేటర్ వాన్స్ పేరును ట్రంప్ ప్రకటించాడు.వాన్స్ మన తెలుగింటి అల్లుడే. ఆయన భార్య ఉషా చిలుకూరి భారత సంతతి మహిళ.
Translate this News: