AP Free Bus Scheme : ఏపీ మహిళలకు కూటమి ప్రభుత్వం (Alliance Government) గుడ్ న్యూస్ చెప్పింది. ఉచిత బస్సు (Free Bus) ప్రయాణానికి ముహుర్తాన్ని ఖరారు చేసింది. ఏపీ (Andhra Pradesh) లోని మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణాన్ని ఆగస్టు 15 నుంచి అమల్లోకి తీసుకురానున్నట్లు వివరించింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ రాష్ట్ర మంత్రి అనగాని సత్యప్రసాద్ ట్విటర్లో పేర్కొన్నారు.
పూర్తిగా చదవండి..AP Free Bus : ఏపీలో ఫ్రీ బస్ పై మాట మార్చిన మంత్రి.. ఆ పోస్ట్ డిలీట్ చేయడంపై దుమారం!
ఏపీలోని మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణాన్ని ఆగస్టు 15 నుంచి అమల్లోకి తీసుకురానున్నట్లు ఏపీ ప్రభుత్వం వివరించింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ రాష్ట్ర మంత్రి అనగాని సత్యప్రసాద్ ట్విటర్లో పేర్కొన్నారు.అయితే ఆయన ట్విట్ ని కొద్దిసేపటికే డిలీట్ చేశారు.
Translate this News: