Ambati Rambabu: ముద్రగడ పద్మనాభ రెడ్డిగా పేరు మారినా.. ముద్రగడ ముద్రగడేనని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. బుధవారం ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని కిర్లంపూడిలో ముద్రగడ పద్మనాభరెడ్డి నివాసంలో ఆయనతో మాజీ మంత్రి అంబటి రాంబాబు సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా అంబటి రాంబాబు ముద్రగడ కి బొకే ఇచ్చి శాలువా కప్పబోతుండగా.. ఆయన వద్దని, తనకు ఇలాంటివి నచ్చవని వారించారు.
పూర్తిగా చదవండి..Ambati Rambabu: పేరు మార్చుకున్నా ముద్రగడ..ముద్రగడే!
ముద్రగడ పద్మనాభ రెడ్డిగా పేరు మారినా.. ముద్రగడ ముద్రగడేనని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు.కిర్లంపూడిలో ముద్రగడ పద్మనాభరెడ్డి నివాసంలో మాజీ మంత్రి అంబటి సమావేశం అయ్యారు.
Translate this News: