రాజస్థాన్(Rajasthan) కోటా (Kota) మరో విద్యార్థి ఆత్మహత్యకు వేదిక అయ్యింది. గత కొంత కాలంగా కోటాలో నీట్(Neet) విద్యార్థులు ఆత్మహత్యలు కొనసాగుతున్నాయి. ఒత్తిడి వల్లే విద్యార్థులు వరుస ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలోనే మరో విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు.

Bhavana
ఢిల్లీలో ఓ ఐఏఎస్ అధికారిణి..తన పెంపుడు కుక్కను వాకింగ్ చేయించేందుకు మైదానంలోని క్రీడాకారులందరినీ బయటకు పంపించేసింది. ఆమె పేరు రింకూ దుగ్గా. ఆమె తన పెంపుడు కుక్కను త్యాగరాజ్ స్టేడియంలో వాకింగ్ కు తీసుకుని వెళ్లారు. ఆ సమయంలో ఆమె వెంట ఆమె భర్త కూడా ఉన్నారు.
కొంతమంది ఇళ్లలో వినాయక ప్రతిమకు ఉద్వాసన అయితే చెబుతారు కానీ, నిమజ్జనం చేయరు.అయితే అలా చేయడం వల్ల ఏదో జరుగుతుందన్న భయం అక్కర్లేదు. కానీ..
గురువారం జరిగిన 19 వ ఆసియా క్రీడల్లో భారత స్విమ్మర్లు (Indian Swimmers) దూసుకెళ్తున్నారు. రెండు జాతీయ రికార్డులను బద్దలు కొట్టి సంచలన ప్రదర్శనలు చేశారు.
''నాకు టికెట్ వచ్చింది. అయితే అందుకు నేను సంతోషంగా లేను. ఎన్నికల్లో పోటీ చేయాలనే కోరిక నాకు ఏ మాత్రం ఆసక్తి లేదు. ఇప్పుడు మన వాళ్లే పెద్ద నాయకులు అయిపోయారు. ఇప్పుడు చేతులు జోడించాల్సిన అవసరం లేదు.
మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న చిత్రాల్లో ఈగల్ సినిమా ఒకటి. ఈ సినిమాకి సినిమాటోగ్రాఫర్ కమ్ డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ మెయిన్ లీడ్ రోజ్ లో నటిస్తోంది. కావ్య థాపర్ కీలక పాత్రలో నటిస్తోంది.
తమ సంస్థ తయారు చేసిన వాహనాల్లోని ఎయిర్ బ్యాగ్స్ పని తీరులో ఎలాంటి లోపం లేదని వారు స్పష్టం చేశారు.అసలు ప్రమాదం సమయంలో ఎయిర్ బ్యాగ్స్ (Air Bags) తెరుచుకోకపోవడానికి గల కారణాలను వివరించింది.