ఉసిరికాయ పౌడర్ అనేది హెయిర్‌కి ఉపయోగపడే ఒక జనరల్ నివారణ. జుట్టు & చర్మం ఆరోగ్యాన్ని మెరుగుపర్చడానికి ఉసిరికాయల అనేక ప్రయోజనాలకు ప్రసిద్ది చెందింది.

ఉసిరికాయల్లో న్యుట్రియెంట్స్ పుష్కలంగా ఉన్నాయి. ఇది చర్మం నుండి చర్మంలో మృత కణాలను తొలగించి కొత్త కణాలను పెంచుతుంది. చర్మం కాంతివంతం చేయడానికి ఉసిరికాయ చాలా బాగా పనిచేస్తుంది.

ఉసిరికాయ, పసుపుతో ఫేస్ ప్యాక్ తయారుచేసుకోవచ్చు. ఇలా చేయడం ద్వారా చర్మం ఆరోగ్యం బాగుంటుంది.

ఉసిరికాయలో ఉండే విటమిన్ C, నిర్జీవంగా ఉన్న చర్మంలో కొన్ని అద్భుతాలను చూపుతుంది.

రోజూ ఎంతో కొంత ఉసిరికాయ జ్యూస్ తాగాలి. దీన్ని తయారుచేయడం కూడా చాలా సులభం.

ఉసిరికాయలో విత్తనాలను తీసేసి, తేనెతో కలిపి పేస్ట్ చేసుకోవాలి. తేనె యాంటీఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. దాంతో చర్మ నష్టాన్ని తగ్గిస్తుంది.

డయాబెటిస్ ఉన్న వారికి,  బరువు తగ్గాలని ఆలోచించే వారికి ఇది బాగా సహాయపడుతుంది.

ఉసిరికాయలు, మునగ ఆకులతో చేసినమిశ్రమం రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

లివర్ డిసీజ్ తో బాధపడేవారు ఉసిరికాయను పరిమిత పరిమాణంలో తీసుకోవాలి. డాక్టర్ నీ సంప్రదించిన తర్వాత మాత్రమే తీసుకోవాలి