బ్రెయిన్ హెల్త్‌పై కాఫీ ఎక్కువ ప్రభావం చూపుతుంది. కొన్ని అధ్యయనాల ప్రకారం కెఫీన్ తీసుకోవడం వల్ల టైప్ 2 డయాబెటిస్ తగ్గుతుందని తేలింది.

గ్రీన్ టీ, కాఫీలు ఎన్నో బెనిఫిట్స్‌ని కలిగి ఉంటాయి. వీటిలో ఎక్కువగా యాంటీ ఆక్సిడెంట్ కంటెంట్ ఉంటాయి.

అదే విధంగా వీటిని తీసుకోవడం వల్ల బరువు తగ్గేందుకు అవకాశం ఉంటుంది.

కాఫీ, గ్రీన్‌టీలో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి.. వృద్ధాప్యాన్ని పెంచే ఆక్సీకరణ ఒత్తిడికి వ్యతిరేకంగా పనిచేస్తుంది.

బరువు తగ్గడంలో కాఫీ, గ్రీన్ టీ సమగ్రంగా పనిచేస్తాయని చెబుతున్నారు నిపుణులు.

కాఫీ, గ్రీన్ టీలలో సాధారణంగా కాఫీలో షుగర్ కలుస్తుంది.షుగర్ కలిపినప్పటికీ కాఫీ బరువు తగ్గిస్తుంది.

కాఫీలో దాల్చిన చెక్క, జాజికాయ వేసి తాగండి. దీంతో షుగర్, అధిక బరువు వంటి వారికి మేలు జరిగి ట్రీట్‌మెంట్‌కి హెల్ప్ అవుతుంది.

రోజుకి రెండు, మూడు కప్పుల కంటే ఎక్కువగా కాఫీ, గ్రీన్ టీలు తీసుకోకూడదని గుర్తుపెట్టుకోండి.

తీవ్ర కొలెస్ట్రాల్‌తో బాధపడుతున్నవారు కూడా కాఫీని తీసుకోవచ్చు.