రాజకీయ నాయకుడు అంటే వయసుతో సంబంధం లేకుండా ఓటర్ల వద్దకు వెళ్లాలి, వారి కష్టసుఖాలను తెలుసుకోవాలి…రానున్న ఎన్నికల్లో తనకు ఓట్లు వేసి గెలిపించమని పగవాడిని అయినా..ప్రతిపక్షం వారిని అయినా వేడుకోవాలి. కానీ ఇలా చేతులు జోడించి ఓట్లు అడగడం నచ్చలేదంటున్నారు బీజేపీ సీనియర్ నేత(Bjp ) ( Senior Leader) కైలాష్ విజయవర్గీయ.(Kailash vijay Vargeeya)
పూర్తిగా చదవండి..Bjp Leader: నేను చాలా పెద్ద రాజకీయ నాయకుడ్ని..ఓట్లు కోసం చేతులు జోడించి అడగలా?
''నాకు టికెట్ వచ్చింది. అయితే అందుకు నేను సంతోషంగా లేను. ఎన్నికల్లో పోటీ చేయాలనే కోరిక నాకు ఏ మాత్రం ఆసక్తి లేదు. ఇప్పుడు మన వాళ్లే పెద్ద నాయకులు అయిపోయారు. ఇప్పుడు చేతులు జోడించాల్సిన అవసరం లేదు.
Translate this News: