కొందరు గుర్తు తెలియని వ్యక్తులు 12 ఏళ్ల బాలిక పై ఆమె ఇంట్లోనే అత్యాచారం (Rape)చేసి, బాలికను తీవ్రంగా వేధించారు. బాలిక ఒంటి పై దుస్తులన్ని చించివేశారు. దుండగులు నుంచి తప్పించుకున్న బాలిక..అలాగే సాయం కోసం రోడ్ల వెంట పరుగులు పెట్టింది. కానీ ఎవరూ ఆమెకు సాయం అందించడానికి ముందుకు రాలేదు.

Bhavana
ByBhavana
మస్క్ కు పిల్లలంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అనేక సందర్భాల్లో ఆయన ఈ విషయం గురించి బయటపెట్టారు.ఆయన తన పిల్లలతో ఎప్పుడూ సరదాగా గడుపుతుంటారు. కొన్ని సందర్భాల్లో పిల్లలతో ఉన్న చిత్రాలను ఆయన సోషల్ మీడియా వేదికగా పంచుకుంటారు.
ByBhavana
గత రాత్రి 12 గంటలు దాటిన తరువాత గూగుల్ తన ప్రత్యేకమైన డూడుల్ ని పెట్టుకుంది.Google అనే ప్లేస్ లో 25 వ వార్షికోత్సవాలు గురించి తెలియజేస్తూ G25gle అనే అక్షరాలు స్క్రీన్‌పై కనపడుతున్నాయి. ప్రస్తుతం ఈ డూడుల్ అందరినీ ఆకట్టుకుంటోంది.
ByBhavana
దేవర (Devara) సినిమాలో ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేస్తున్నట్లు తెలిసిందే. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ బ్యాక్ గ్రౌండ్ లో వచ్చే హీరోకి కథానాయికగా ప్రియమణి నటిస్తున్నట్లు తెలుస్తుంది.
ByBhavana
ఓ వినాయకుడి(Lord Ganesha) ఆలయంలో వినాయకుడికి మాంసం నైవేద్యంగా పెడుతున్నారు. ఇది ఎక్కడో పాశ్చాత్య దేశాల్లో అనుకుంటే పొరపాటే..ఈ ఆలయం కర్ణాటకలోని ఓ వినాయకుడి గుడిలో స్వామి వారికి నైవేద్యంగా మాంసం, చేపలు, చికెన్ ప్రసాదంగా (Non - Veg) పెడుతున్నారు. సావాజీ కమ్యూనిటీ ఈ ఆచారాన్ని పాటిస్తుంది.
ByBhavana
ట్రైన్ పట్టాల పై నుంచి ప్లాట్ ఫామ్ మీదకి దూసుకురావడం అనేది ఎప్పుడైనా చూశారా? . అలాంటి సంఘటనే ఉత్తర్ ప్రదేశ్ (Uttarapradesh) లోని మధుర స్టేషన్ (Madhura)లో జరిగింది.బైక్ ని గాలిలోనికి లేపి పెట్టినట్లు లోకో పైలెట్ రైలును కూడా ఆమాంతం లేపి పట్టాల మీద పెట్టాడు.
ByBhavana
బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాకు (JP Nadda)తృటిలో పెను ప్రమాదం తప్పింది. మంగళవారం రాత్రి ఆయన పూణె (Pune) లో ఓ వినాయక మండపాన్ని సందర్శించిన సమయంలో అగ్ని ప్రమాదం జరిగింది.
ByBhavana
అక్టోబర్ నెలలో మొత్తం బ్యాంకులకు 15 రోజులు (Bank Holidays) సెలవులు. అటు నవరాత్రులు, శనివారాలు, ఆదివారాలు అన్ని కలిపి చూసుకుంటే సెలవులు భారీగానే ఉన్నాయి.
Advertisment
తాజా కథనాలు