ప్రస్తుత కాలంలో సమాజంలో హోదాలో ఉన్నాం కదా అని ఎలా పడితే అలా ప్రవర్తిస్తే కుదరదు అన్న విషయాన్ని మరిచిపోయినట్లున్నారు ఓ ఐఏఎస్ (IAS)అధికారిణి. ఆమె చేసిన ఓ పని వల్ల ఏకంగా ఆమె ఉద్యోగాన్నే కోల్పోవాల్సి వచ్చింది. దీనికి సంబంధించిన విషయాలు ఇలా ఉన్నాయి.
పూర్తిగా చదవండి..Dog..IAS Officer: కుక్క కోసం ఉద్యోగం పోగొట్టుకున్న ఐఏఎస్ అధికారిణి!
ఢిల్లీలో ఓ ఐఏఎస్ అధికారిణి..తన పెంపుడు కుక్కను వాకింగ్ చేయించేందుకు మైదానంలోని క్రీడాకారులందరినీ బయటకు పంపించేసింది. ఆమె పేరు రింకూ దుగ్గా. ఆమె తన పెంపుడు కుక్కను త్యాగరాజ్ స్టేడియంలో వాకింగ్ కు తీసుకుని వెళ్లారు. ఆ సమయంలో ఆమె వెంట ఆమె భర్త కూడా ఉన్నారు.
Translate this News: