Election Commission : హర్యానా, మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ను శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు భారత ఎన్నికల కమిషన్ ప్రకటించనుంది. ఈ క్రమంలోనే జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల తేదీలను కూడా పోలింగ్ కేంద్రం నేడు ప్రకటించే అవకాశాలున్నాయి.
Bhavana
ByBhavana
ISRO : ఆంధ్రప్రదేశ్ లోని శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి ఇస్రో కొత్త రాకెట్ SSLV D3ని శుక్రవారం ఉదయం 9.17 గంటలకు నింగిలోనికి ప్రయోగించనుంది. అలాగే EOS-08 మిషన్‌గా కొత్త ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్‌ను శాస్త్రవేత్తలు ప్రయోగిస్తున్నారు.
ByBhavana
Nurse : పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్ కతాలో కొద్ది రోజుల క్రితం ట్రైనీ డాక్టర్‌పై జరిగిన సామూహిక హత్యాచారానికి ఇప్పటికీ దేశ వ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. ఈ క్రమంలోనే మరో దారుణ ఘటన ఉత్తరప్రదేశ్ లో వెలుగులోకి వచ్చింది.
ByBhavana
TGSRTC BUS : ఏపీలోని బాపట్ల జిల్లా అద్దంకి సమీపంలో రాధాకృష్ణపురం సమీపంలో అర్థరాత్రి సమయంలో ఘోర ప్రమాదం జరిగింది. తిరుపతి నుంచి హైదరాబాద్ వెళ్తున్న టీజీఎస్ర్టీసీ బస్సు బోల్తాపడింది.
ByBhavana
Monkeypox: మంకీపాక్స్ ఆఫ్రికాను వణికిస్తోంది. దీంతో ఆయా దేశాలు ఆరోగ్య అత్యవసర పరిస్థితిని ప్రకటించాయి.
Advertisment
తాజా కథనాలు
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-2024-05-18T195602.703.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/0eRL4kVOnD4-HD.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/murder-1.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/accident-4.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/russia.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/trump-2.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/karnataka.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/rahul.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/durga.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/monkeypox.jpg)