Swiggy UPI Service: యూపీఐ సేవలకు రోజురోజుకి ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో ఈ- కామర్స్ అప్లికేషన్లు, ఫుడ్ డెలివరీ యాప్ లు కూడా యూపీఐ సేవల్ని ప్రారంభిస్తున్నాయి.
Bhavana
ByBhavana
Bombay High Court : వీర్య, అండ దాతలకు బిడ్డపై చట్టపరమైన హక్కులు ఉండవని బాంబే హైకోర్ట్ పేర్కొంది. వారిని పిల్లలకు జీవ సంబంధ తల్లిదండ్రులుగా చెప్పకూడదని వివరించింది.. తన కవల కూతుళ్లను చూసేందుకు అనుమతించాలని ఓ మహిళ వేసిన కేసు విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.
ByBhavana
Chandranna Kanukalu : కూటమి ప్రభుత్వంలో మరోసారి చంద్రన్న కానుకలు ఇచ్చేందుకు రెడీ అవుతోంది. గతంలోనూ టీడీపీ ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేసిన సంగతి తెలిసిందే. ఈ చంద్రన్న కానుక సంక్రాంతి, క్రిస్మస్, రంజాన్ తోఫా వంటి పేర్లతో వీటిని అందించింది.
ByBhavana
Russia - North Korea : నియంతృత్వ పాలన సాగిస్తున్న దేశాల్లో ముందు వరుసలో వినిపించే పేర్లు ఏవైనా ఉన్నాయంటే.. అవి కచ్చితంగా రష్యా, ఉత్తర కొరియా మొదటి రెండు స్థానాల్లో నిలుస్తాయి. కొన్ని దశాబ్దాలుగా రష్యాలో వ్లాదిమిర్ పుతిన్‌కు ఉత్తర కొరియాలో కిమ్ జాంగ్ ఉన్‌కు ఎదురే లేదు.
ByBhavana
TDP : కర్నూలు జిల్లా పత్తికొండ మండలం హోసూరులో ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ నాయకుడు, మాజీ సర్పంచ్ భర్త శ్రీనివాసులును దుండగులు దారుణంగా హత్య చేశారు. తెల్లవారుజామున బహిర్భూమికి వెళ్లిన ఆయన కళ్లలో కారం కొట్టి, వేటకొడవళ్లతో నరికి చంపారు.
ByBhavana
Rain Alert : తెలంగాణలో రానున్న మూడురోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వివరించింది. సోమవారం నాటి ద్రోణి రాయలసీమ కొమొరిన ప్రాంతం వరకు విస్తరించి సముద్ర మట్టానికి 0.9 కిలో మీటర్ల ఎత్తులో కొనసాగుతుందని పేర్కొంది.
ByBhavana
పారిస్ ఒలింపిక్స్‌లో పక్కా పతకం సాధిస్తుందనుకున్న స్టార్ బాక్సర్ , తెలంగాణ యువతి నిఖత్ జరిన్ ఖాళీ చేతులతోనే రాష్ట్రానికి తిరిగి వచ్చింది. భారీ అంచనాలతో బరిలోకి దిగిన నిఖత్ (Nikhat Zareen) ఒలింపిక్ మహాసంగ్రామంలో తన పంచ్ పవర్ చూపించలేకపోయింది.
ByBhavana
Ranga Reddy Joint Collector: ధరణి పోర్టల్ లో నిషేధిత జాబితా నుంచి భూమిని తొలగించడానికి ఆయన రూ.8 లక్షలు లంచం డిమాండ్ చేశాడు.
Advertisment
తాజా కథనాలు
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/FotoJet-2024-04-25T165436.972-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/rains-1-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/high-court.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/jammu-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/chandranna.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/kim-1.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/murder-2.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/Rains.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/nikhat.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/Telangana-ACB-1.jpg)