Murder: భార్య అందంగా ఉండడంతో పాటు..ఊర్లో బాగా తయారై బయటకు వెళ్తుండడాన్ని భర్త సహించలేకపోయాడు. దీంతో ఈ విషయం గురించి భార్యతో అనేకసార్లు గొడవ కూడా పడ్డాడు. చివరికీ నమ్మించి బయటకు తీసుకుని వెళ్లి హత్య చేశాడు. కర్ణాటక రామనగర జిల్లా మాగడికి చెందిన దివ్య (32) , ఉమేశ్ లు భార్యభర్తలు. దివ్య ఎప్పుడూ కూడా అందంగా కనపడాలనే ఉద్దేశంతో ఎక్కువగా మేకప్ చేసుకుంటూ ఉండేది.
పూర్తిగా చదవండి..Murder: భార్య అందంగా తయారవుతుందని..చంపేసిన భర్త!
కర్ణాటకలో దారుణ ఘటన జరిగింది. భార్య దివ్యను ఉమేశ్ ఘోరంగా హత్య చేశాడు. దివ్య మేకప్ వేసుకొని ఊర్లోకి వెళ్తుండడాన్ని భరించలేకపోయిన ఉమేశ్ ఆమెతోచాలా సార్లు గొడవపడ్డాడు. అనుమానపడుతున్న భర్తతో వేగలేక విడాకులకు అప్లై చేసింది దివ్య. దీంతో కక్ష పెంచుకున్న ఉమేశ్ ఆమెను చంపేశాడు.
Translate this News: