Telangana Intermediate Education : తెలంగాణ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థులు పరీక్షల్లో కాపీ కొట్టినా.. ఒకరి బదులు మరొకరు పరీక్ష రాసినా.. మరేదైనా తప్పుడు పద్దతిలోపరీక్షలు రాసినట్లయితే వారి పై క్రిమినల్ కేసు నమోదు చేస్తామని హెచ్చరికలు జారీ చేయడంతో పాటు వారిని డిబార్ చేస్తామని ప్రకటించింది.

Bhavana
ByBhavana
Telangana : సికింద్రాబాద్ లోని తిరుమలగిరికి చెందిన రిటైర్డ్ ఆర్టీవో తులసీరాజన్ పెద్ద కుమారుడు బండా రుత్విక్ రాజన్ (30 ) రెండు సంవత్సరాల క్రితం ఉన్నత విద్యను అభ్యసించేందుకు అమెరికా వెళ్లాడు. గురువారం రుత్విక్ బ్రెయిన్ స్ట్రోక్ తో మృతి చెందాడు.
ByBhavana
Road Accident : లారీ మరమ్మతులకు గురి కావడంతో రోడ్డు పక్కన నిలిపి బాగు చేసుకుంటున్న ముగ్గురు వ్యక్తుల మీదకు విశాఖ నుంచి రాజమండ్రి వెళ్తున్న ఆర్టీసీ బస్సు వేగంగా దూసుకువచ్చింది. అంతేకాకుండా అదే సమయంలో అటు గా వెళ్తున్న మరో వ్యక్తిని కూడా ఢీకొట్టడంతో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు.
ByBhavana
Wedding Season : చాలా కాలం తరువాత పెళ్లి ముహుర్తాలు రావడంతో ఈసారి సుమారు 42 లక్షలకు పైగా వివాహలు జరుగుతున్నట్లు సమాచారం. దీంతో సుమారు 5.5 లక్షల కోట్ల వ్యాపారం జరుగుతుందని వ్యాపారులు అంచనా వేస్తున్నారు. గతేడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది సుమారు 1.2 లక్షల కోట్ల వ్యాపారం ఎక్కువగా జరుగుతుందని భావిస్తున్నారు.
ByBhavana
Chiranjeevi : వరుణ్ మీద చాలా కోపంగా ఉన్నట్లు చిరంజీవి తెలిపారు.విషయం ఏంటంటే వరుణ్ తాను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి గురించి ముందుగా చిరంజీవికి చెప్పలేదంట.. దాంతో వరుణ్ మీద బాగా కోపంతో ఉన్నట్లు చిరంజీవి స్వయంగా ప్రకటించారు
ByBhavana
NoroVirus in US: అమెరికాలో మరో కొత్త వైరస్ మరోసారి కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. ఈ కొత్త వైరస్ పేరు నోరో వైరస్.
ByBhavana
ఉల్లిపాయ తక్కువ ప్యూరిన్ ఆహారం. ఇది యూరిక్ యాసిడ్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడవచ్చు. గౌట్ వాపును నివారించడంలో ఉల్లిపాయ సహాయపడుతుంది.
ByBhavana
గేమ్ చేంజర్ సినిమా ని ఈ ఏడాది డిసెంబర్ లేక వచ్చే ఏడాది అంటే 2025 సంక్రాంతికి విడుదల చేస్తారని వార్తలు రావడంతో అభిమానులు తీవ్ర నిరాశలో ఉన్నారు
ByBhavana
ఇడ్లీ ప్రియులందరికీ ఓ షాకింగ్ విషయాన్ని వెల్లడించింది శాస్త్రవేత్తల బృందం. అది ఏంటి అంటే జీవ వైవిధ్యానికి అత్యంత హాని కలిగించే 25 వంటకాల్లో ఇడ్లీ, చనా మసాలా, రాజ్మా, చికెన్ వంటివి ఉన్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు.
ByBhavana
ముంబయి నుంచి మారిషస్ వెళ్లే విమానంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో సుమారు 5 గంటల పాటు విమానాశ్రయంలోనే నిలిచిపోయింది. అంతేకాకుండా విమానంలో ఏసీ పనిచేయక పోవడంతో విమానంలోని ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. 78 ఏళ్ల వృద్దుడు, చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు.
Advertisment
తాజా కథనాలు