చూపులతో కైపు ఎక్కిస్తున్న రష్మిక

రష్మిక ప్రస్తుతం పుష్ప 2 తో పాటు రెయిన్‌ బో సినిమాలో కూడా నటిస్తుంది.

ఇటీవల యానిమల్ సినిమాతో భారీ విజయం అందుకుంది.

ది గర్ల్‌ ఫ్రెండ్‌, చావా  అనే సినిమాలతో మస్త్‌ బిజీ అయిన నేషనల్ క్రష్‌

నేను మిమ్మల్ని మిస్‌ అవుతున్నాను అంటూ ఇన్‌ స్టాలో అభిమానుల కోసం పోస్ట్‌

కొత్త సినిమా లుక్‌ ని విడుదల చేయోద్దన్నరంటూ సస్పెన్స్

చేతినిండా సినిమాలతో రష్మిక బిజీ