KTR : కాంగ్రెస్ నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి ఓ మహిళను చెంపపై కొట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రతిపక్షాలు ఈ ఘటనపై ఫైర్ అవుతున్నాయి. అయితే.. తాను ఆప్యాయంగానే కొట్టానంటూ వివరణ ఇచ్చుకున్నారు జీవన్ రెడ్డి.
Nikhil
ByNikhil
Vemireddy Prashanti Reddy : కోవూరు అసెంబ్లీ నియోజకవర్గంలో ఈ సారి తన గెలుపు ఖాయమని వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. నియోజకవర్గాన్ని అవినీతి రహితంగా మార్చడమే తన లక్ష్యమన్నారు. ఆర్టీవీకి ఆమె ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.
ByNikhil
CM Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు కొత్తగూడెంలో నిర్వహించనున్న పార్టీ ప్రచార సభలో పాల్గొంటున్నారు. కొత్త జిల్లాలను కాంగ్రెస్ రద్దు చేయనుందన్న కేసీఆర్ వ్యాఖ్యలకు ఈ సభలో రేవంత్ రెడ్డి కౌంటర్ ఇవ్వనున్నారు. రేవంత్ స్పీచ్ లైవ్ ను ఈ వీడియోలో చూడండి.
ByNikhil
ఏపీపీసీసీ చీఫ్ షర్మిల ఈ రోజు కడపలో పర్యటిస్తున్నారు. ముస్లింల ప్రయోజనాలను గత ప్రభుత్వాలు మోదీ వద్ద వ్యక్తిగత ప్రయోజనాల కోసం తాకట్టుపెట్టాయని ధ్వజమెత్తారు. షర్మిల స్పీచ్ లైవ్ ను ఈ వీడియోలో చూడండి.
ByNikhil
AP Elections 2024 : ఇక ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మొత్తం 12 అసెంబ్లీ సెగ్మెంట్స్ ఉన్నాయి. 2019 ఎన్నికల్లో వైసీపీ 8, టీడీపీ 4 చోట్ల గెలిచాయి. గత ఎన్నికల్లో వైసీపీ వేవ్ కనిపించింది. ఈసారి జిల్లాలో నియోజకవర్గాల వారీగా పరిస్థితి ఇలా ఉంది.
ByNikhil
AP Elections 2024 : గుంటూరు జిల్లాలో ఎన్నికల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి? ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి? ఏ సీటులో విజయం ఎవరిది? అన్నది తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే.. ఈ ఆర్టికల్ చదివేయండి.
Advertisment
తాజా కథనాలు
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/Jeevan-Reddy-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/nallapureddy-rtv-interview--jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/Chandrababu-Darshi-Meeting--jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/YS-Sharmila-Interview-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/CM-Revanth-Speech-in-kothagudem--jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/YS-Sharmila--jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/Hindupur-Jagan-Speech--jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/rohith-vemula--jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/RTV-Ravi-Prakash--jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/Guntur-Meeting--jpg.webp)