రానున్న ఏపీ ఎన్నికల్లో ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఫలితాలు ఎలా ఉంటాయి? వల్లభనేని వంశీ మళ్లీ గెలుస్తారా? సుజనా చౌదరి సత్తా చాటుతారా? ఈ జిల్లాలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి? ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్ చదవండి.
Nikhil
Lok Sabha Elections 2024 : తెలంగాణలో లోక్ సభ ఎన్నిక ల ప్రచారం రణరంగాన్ని తలపిస్తోంది. గత అసెంబ్లీ ఎన్నిక లకు మించి ఫలితాలను సాధించి తెలంగాణలో తమకు తిరుగులేదని చాటాలని అధికార కాంగ్రెస్ పార్టీ విశ్వప్రయత్నాలు చేస్తోంది.
Indira Gandhi : అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన నాటి నుంచి.. కాంగ్రెస్ నేతలు తెలంగాణ నుంచి రాహుల్, ప్రియాంక, సోనియాల్లో ఎవరో ఒకరు పోటీ చేయాలని కోరుతూ వచ్చారు.
Telangana High Court : ఆదిలాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా దండె విఠల్ ఎన్నిక చెల్లదని తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పును వెల్లడించింది. ఆయనపై కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన పాతిరెడ్డి రాజేశ్వర్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
YS Vivekananda : కడప ఎంపీ అవినాష్‌రెడ్డి కి వైఎస్ వివేకానంద హత్య కేసులో ఊరట లభించింది. అవినాష్ రెడ్డి సాక్ష్యులను అవినాష్ రెడ్డి ప్రభావితం చేస్తున్నారని.. ఈ నేపథ్యంలో ఆయన ముందస్తు బెయిల్‌ను రద్దు చేయాలని ఈ కేసులో ప్రధాన నిందితుడైన దస్తగిరి దాఖలు చేసిన పిటిషన్‌ను శుక్రవారం తెలంగాణ హైకోర్టు కొట్టేసింది.
నరసాపురంలో సీఎం జగన్ ఈ రోజు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. జగన్ స్పీచ్ లైవ్ ను ఈ వీడియోలో చూడండి.
Telangana Congress Manifesto Released: రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ, మైనింగ్ యూనివర్సిటీ ఇలా 23 హామీలను ప్రకటించింది కాంగ్రెస్ పార్టీ.
AP Elections 2024 Survey By Ravi Prakash: ఈ ఎన్నికల్లో అనంతపురం జిల్లాలో ఏ పార్టీ ఎన్ని అసెంబ్లీ సీట్లను గెలుచుకుంటుంది?
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/RTV-Ravi-Prakash--jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/AP-Election-Results-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/Telangana-Game-Changer--jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/Medak-MP-Seat--jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/TS-High-Court-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/YS-Viveka-Murder-Case-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/narasapuram-jagan-meeting--jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/Congress-Promises-To-Telangana--jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/Anantapuram-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/kurnool.png)