AP Elections 2024 : గుంటూరు జిల్లా(Guntur District) లోని మంగళగిరి బరిలో TDP నుంచి నారా లోకేష్(Nara Lokesh) ఉన్నారు. గత ఎన్నికల్లో ఓటమి వల్ల లోకేష్‌కు సింపతీ ఫ్యాక్టర్ పనిచేస్తోంది. లోకేష్ గెలిస్తే అభివృద్ధి జరుగుతుందన్న భావన ఇక్కడి ఓటర్లలో కనిపిస్తోంది. రాజధాని ఎఫెక్ట్ ఇక్కడ టీడీపీకి ప్లస్ పాయింట్. ఇక వైసీపీలో అంతర్గత విభేదాలు ఆ పార్టీ అభ్యర్థి మురుగుడు లావణ్యకి మైనస్ అవుతున్నాయి. మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తీరుతో కొన్నిచోట్ల వైసీపీ క్యాడర్ పార్టీకి దూరమైంది. మొత్తంగా నారా లోకేష్ గెలిచే అవకాశం ఉందని ఆర్టీవీ స్టడీలో తేలింది.
AP Game Changer : గుంటూరులో గెలిచేదెవరు?.. జిల్లాలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు?.. ఆర్టీవీ స్టడీలో తేలిన లెక్కలివే!
గుంటూరు జిల్లాలో ఎన్నికల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి? ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి? ఏ సీటులో విజయం ఎవరిది? అన్న వివరాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే.. ఈ ఆర్టికల్ చదివేయండి.
Translate this News: