బాలయ్య అడ్డా హిందూపూర్ లో జగన్ స్పీచ్-LIVE Published on May 4, 2024 11:55 am by Nikhil ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ రోజు సీఎం జగన్ హిందూపూర్ లో పర్యటిస్తున్నారు. టీడీపీ నుంచి బాలకృష్ణ పోటీ చేస్తున్న ఈ నియోజకవర్గంలో జగన్ ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారు? అన్న అంశంపై ఆసక్తి నెలకొంది. సీఎం జగన్ లైవ్ స్పీచ్ ను ఈ వీడియోలో చూడండి. Translate this News: పూర్తిగా చదవండి.. [vuukle]